E-Paper
Advertisement

హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ధరల మాటేంటి?

హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ధరల మాటేంటి?
Advertisement

Gold Rate Today: గడిచిన మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడ్ వడ్డీ రేట్ల వ్యవహారం బులియన్ మార్కెట్‌పై పడనుంది. ఇవాళ గురువారం మార్కెట్లో బంగారం-వెండి ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర

అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా బంగారం ధర ఒడుదొడుకులకు గురవుతున్నాయని. ఫెడ్ వడ్డీ రేట్లు పెంపు, క్రూడాయిల్ ధరలు పెరగడం వంటి పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడింది.. పడుతూనే ఉంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు నిర్ణయంతో బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు కిందటి రోజుతో పోలిస్తే తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు గురువారం ఉదయం 4270 వద్ద ట్రేడింగ్ కొనసాగుతోంది. అటు సిల్వర్ రేటు 64.50 డాలర్ల నుంచి 63 డాలర్లకు దిగొచ్చింది.

దేశీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పుడు చూద్దాం

Advertisement

దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గలేదు. ఉదయం 10 గంటల ధరలు అటు ఇటు మార్పులకు లోనయ్యే అవకాశముంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. గురువారం ఉదయం 6.00 గంటలకు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,450 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,660 వద్ద కొనసాగుతోంది.

ALSO READ: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల షాక్.. మూడేళ్ల తర్వాత పెరుగుదల, భారత్ మార్కెట్‌పై ప్రభావం?

Advertisement

దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరలను చూద్దాం. ఢిల్లీలో గోల్డ్ ధర రేట్లు కాస్త ఎక్కువగా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ. 1,53,590 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు వరుసగా రూ. 1,40,800 ట్రేడింగ్ జరుగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 270 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాములు రూ. 1,53,440 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 250 పెరిగి రూ. 1,40,650 వద్ద ఉంది. ఇతర నగరాలైన చెన్నై, కోల్‌కతా, బెంగళూరులో 100 లేదా 200 రూపాయలు అటు ఇటుగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో ఏ మాత్రం మార్పులేదు.

Related News

‘క్యాష్ పేమెంట్స్ ప్రోత్సహిస్తాం’.. యుపిఐపై ఛార్జీలతో వ్యాపారుల్లో ఆందోళన

అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల షాక్.. మూడేళ్ల తర్వాత పెరుగుదల, భారత్ మార్కెట్‌పై ప్రభావం?

‘రూ.11 సెలైన్ బాటిల్‌ రూ.325 ధరకు విక్రయం.. ఆస్పత్రిలో ప్రజలను దోచుకుంటున్నారు’

క్యాబ్‌ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు.. రైడ్ బుకింగ్ సమయంలో దానికి ఫుల్‌స్టాప్ పెట్టండి

యుపిఐ పేమెంట్స్‌పై ఫ్లాట్ MDR.. పెట్రోల్, రైల్వే, ఇన్‌సూరెన్స్‌ రంగాలకు కొత్త రూల్స్

పేటీఎం, ఫోన్ పే, గూగుల్ ‌పే యాప్‌లకు ఆదాయం ఎలా వస్తుంది? వీటిలో ఏది బెస్ట్?

ప్రపంచంలో UPI ఎక్కువగా వాడే దేశాలివే.. ఇండియా ఇక ఆ స్థానంలో ఉండబోదా?

Big Stories

Advertisement
×