E-Paper
Advertisement

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?
Advertisement

Dragon : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. దేవర తర్వాత తెలుగులో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందులోనూ ప్రశాంత్ నీల్ సినిమా కావడంతో సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూస్తామని ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. అయితే ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం అవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కోలుకొని మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కానీ ఇప్పటికీ ఈ సినిమా వాయిదా వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. డ్రాగన్ మూవీ మళ్లీ వాయిదా పడుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..

ఎన్టీఆర్ రిలీజ్ పై డౌట్..

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హీరోను ఎలా చూపిస్తారో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటివరకు ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడు లేనిది ఈ సినిమాకి కలర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ తో రావడంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా సినిమాని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని ముందుగానే మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఎన్టీఆర్ గాయం కారణంగా ఓ రెండు నెలలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. అంటే దాదాపు అరవై రోజులు ఎన్టీఆర్ పోర్షన్ తీయడానికి ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ సినిమా అనుకున్న టైం కి రాదు అని ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి దీనిపై ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ఎక్కడ స్పందించలేదు.. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా వాయిదా అన్న వార్తలపై చిత్ర యూనిట్ రియాక్ట్ అవుతుందేమో చూడాలి..

ఎన్టీఆర్ దేవర 2 ఎప్పుడు..?

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన చేస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలకు మంచి బజ్ఏర్పడుతుంది.. త్రిబుల్ ఆర్ తర్వాత తెలుగులో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో దొరికేక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కోట్లు వసూలు చేసి అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా మరొక సినిమా రాబోతుంది అని ఇటీవల కాలంలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో సీక్వెల్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. మరి దేవర 2 అప్డేట్ ఏంటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది…

Also Read :మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..

Related News

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

జాన్వీ, ఖుషీలకు నోటీసులు.. శ్రీదేవి ఆస్తి వివాదంలో సుప్రీం కీలక ఆదేశం

సెన్సార్ బోర్డు పునర్వ్యవస్థీకరణ.. CBFCలో చోటు దక్కించుకున్న సుప్రియ యార్లగడ్డ

‘కాంతారా’ బ్యూటీకి అవార్డు.. రుక్మిణీ వసంత్ స్పెషల్ పోస్ట్ వైరల్!

ఎల్లమ్మలో దేవిశ్రీకి జోడీ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ ఫిక్స్ అయినట్టే!

దేవికా రాణి నుంచి మోహన్‌లాల్ వరకు.. దాదాసాహెబ్ ఫాల్కే లిస్ట్ ఇదే!

Big Stories

Advertisement
×