E-Paper
Advertisement

పసిడి ప్రియులకు తీపి కబురు.. దిగొస్తున్న బంగారం ధరలు, మహిళల్లో ఒక్కటే ఆనందం

పసిడి ప్రియులకు తీపి కబురు.. దిగొస్తున్న బంగారం ధరలు, మహిళల్లో ఒక్కటే ఆనందం
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు, మారుతున్న ద్రవ్యోల్బణ అంచనాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలతో బంగారం-వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దీనికితోడు ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరలు భారీగా పడ్డాయి.

దొగొస్తున్న బంగారం ధరలు-భారత్ మార్కెట్లో బంగారం-వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఒకరోజు పెరిగితే రెండు రోజులు ధరలు దిగి వస్తున్నాయి. మరోవైపు మదుపురులు బంగారం మార్కెట్‌పై దృష్టి సారించారు. తాజాగా జూలై 29న అనంగా బుధవారం ఉదయం 7 గంటలకు దేశీయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రామల బంగారం ధర రూ.1,44,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2,34,900 వద్ద ట్రేడ్ జరుగుతోంది.

Advertisement

మంగళవారం ధరలు ఈ విధంగా-అంతర్జాతీయ మార్కెట్లలో మంగళవారం ఒక్క రోజు బంగారంపై రూ. 1000 దిగి రాగా, వెండిపై రూ.5000 దిగొచ్చింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండిపై సుమారు రూ.100 మేరా తగ్గి రూ.2,34,900 వద్ద స్థిరపడింది. ఈ ధరలు కంటిన్యూ కావని, మార్కెట్‌ని హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,44,160గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,32,140గా ట్రేడ్ జరుగుతోంది. అదే 18 క్యారెట్ల బంగారం రూ.1,08,120 వద్ద ఉంది. ధరలు ఇదే విధంగా కంటిన్యూ అవుతాయా? మళ్లీ పెరుగుతాయా అనేది చెప్పలేమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

ALSO READ: పేటీఎం ఖేల్ ఖతం.. పేమెంట్స్ బ్యాంక్ మూసివేతకు హై కోర్టు ఆదేశాలు

దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,310 ఉంది. ముంబై, కోల్‌కతా, కేరళ నగరాల్లో బంగారం ధర రూ.1,44,160 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. చెన్నైలో బంగారం ధర రూ.1,44,150 వద్ద ఉంది. ముంబై, చెన్నై, కోల్‌కతా, కేరళంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర  రూ. 1,32,140  పలుకుతోంది. ఢిల్లీలో రూ.1,32,290 ఉండగా, అహ్మదాబాద్ రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.

Related News

పేటీఎం ఖేల్ ఖతం.. పేమెంట్స్ బ్యాంక్ మూసివేతకు హై కోర్టు ఆదేశాలు

Railway Jobs: రైల్వే టెక్నీషియన్ జాబ్.. జూలై 29 లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి

IBPS Clerk Vacancies: బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురూ.. రూ.40000 జీతం, డిగ్రీ ఉంటే చాలు

ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. పార్లమెంటులో ప్రకటన, ఇంకా ఏం చెప్పిందంటే..

రూ.100 కోట్లపైగా ఆదాయం.. నాలుగు రెట్లుకు పెరిగిన భారతీయులు, వివరాలు బయటపెట్టిన కేంద్రం

క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా? జూలై 31 ఐటిఆర్ ఫైలింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు పాటించాలి

జూలై 31న ఆదాయ పన్ను రిటర్న్ చివరి తేదీ.. గడువు పొడిగింపు ఉంటుందా?

Big Stories

Advertisement
×