E-Paper
Advertisement

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..

గణనాథుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్వీట్..
Advertisement

Pawan kalyan : నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, అలాగే రాజకీయ ప్రముఖులు తమ అభిమానులకు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతున్నారు. ఇక ఆ పోస్టులకి అభిమానులు కూడా రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రజలకు అలాగే ఫ్యాన్స్ కు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపిన ట్వీట్ బాగా ట్రెండ్ అవుతుంది.. పవన్ కళ్యాణ్ చేసిన ఆ పోస్టులు ఏముందో ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

పవన్ వినాయకచవితి స్పెషల్ ట్వీట్..

వినాయక చవితి సందర్భంగా గత వారం రోజులుగా ఊరువాడల గణేశుడి విగ్రహాలు ప్రత్యక్షమవుతూ సందడి చేస్తున్నాయి.. ప్రతి ఏడాది జరుగుతున్న గణేష్ చతుర్థి ప్రజలను సంతోషంగా ఉంచేలా చేస్తుంది.. ఈ ఏడాది కూడా ముందుగానే వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్న సరే వినాయక చవితి పండగ కోసం జనాలు ఎంతో ఉత్సాహాన్ని కనపరుస్తున్నారు.. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న వినాయకుడి మండపాలు దగ్గర జనాలు గుమికూడి దేవుడికి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.. అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఆ ట్వీట్ లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తరపున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా సాగాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.. పవన్ కళ్యాణ్ పోస్ట్ పై అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఓజీ 2 ఎప్పుడు..?

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవాడు.. ఆయన సినిమాల కోసం ఫాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూసేవారు.. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూరమవుతున్నారని అభిమానులు ఒక వైపు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.. గతంలో ఆయన కమిటైన సినిమాలను మాత్రమే పూర్తి చేశారు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు సినిమాలను పూర్తి చేశారు.. ఇప్పుడు ఆయన నటించిన ఓజీ సినిమాకు సీక్వల్గా మరో సినిమా రాబోతుంది అని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. మరి ఈ సినిమా త్వరలోనే ఉంటుందా లేదా అన్నది క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

Big Stories

Advertisement
×