E-Paper
Advertisement

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!

1980 నుంచి 2026 వరకు.. తులం బంగారం ఎంత పెరిగిందో తెలుసా? లెక్కలు చూస్తే షాకే!
Advertisement

1980s Gold Price: పది గ్రాముల బంగారం ధర కేవలం రూ.1330. అవును 1980స్ లో గోల్డ్ రేట్స్ ఇలాగే ఉండేవి. గట్టిగా అనుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మూడు నెలల్లో తులం బంగారం కొనుక్కునే వారు. పెద్దగా ప్లానింగ్‌లు, బ్యాంక్ లోన్లు లేకపోయినా ప్రతీ ఇంట్లో తులాలు తులాల బంగారం పెద్ద కష్టం లేకుండానే చేరిపోయేవి.

ఒకప్పటి రోజుల్లో ఆడపిల్ల మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే చాలు.. తులాల లెక్కలు పక్కన పెట్టి సీదా ‘సవర్ల’ కొద్దీ బంగారం కట్న కానుకలుగా ఇచ్చేవారు. కాసుల పేర్లు, పూసల దండలు చేయించి పసుపు తాడుకి తగిలించడం అప్పటి బిగ్గెస్ట్ ప్రైడ్. అలా కొన్న బంగారాన్ని ఇంట్లోని పెద్ద ఇనుప పెట్టెల్లో, సీక్రెట్ లాకర్లలో పట్టుచీరల మధ్య సెక్యూర్‌గా దాచుకోవడమే ప్రతీ ఇంటికి కొండంత అండ.

Advertisement

అయితే గత నలబై ఏళ్లలో గోల్డ్ గ్రాఫ్ రాకెట్‌లా దూసుకెళ్లింది. పదమూడు వందల దగ్గర మొదలైన ప్రయాణం.. 90sలో రూ.3,500, 2010లో రూ.18 వేలకు పైగా చేరింది. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏకంగా లక్షన్నర రూపాయల మార్కుని క్రాస్ చేసి హిస్టారికల్ రికార్డు సృష్టించింది. ఏకంగా వంద రెట్లకు పైగా పెరిగిన గోల్డ్ గ్రాఫ్.. ప్రతీ కుటుంబానికి ఒక అపారమైన ఆస్తిగా మారిపోయింది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

Advertisement

ప్రస్తుత మోడరన్ డేస్ లో బంగారం అనేది కేవలం ఆభరణంగానే కాకుండా ఒక పవర్‌ఫుల్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఇనుప పెట్టెల స్థానంలోకి బ్యాంక్ లాకర్లు, ఫోన్లలో డిజిటల్ గోల్డ్, ఎస్‌ఐపీలు వచ్చేసాయి. ఒకప్పుడు ఇళ్లల్లో దాచుకున్న చిన్న పొదుపు.. ఈరోజు తరతరాలకు మారని బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ వెపన్‌గా మారింది.

Also Read: చిరిగిన చొక్కాలు, చెరగని చిరునవ్వులు.. 80s నాటి ‘నేల టికెట్’ కిక్కే వేరబ్బా!

Tags

Related News

మళ్లీ సమ్మె చేయనున్న బ్యాంకు ఉద్యోగులు.. అసలు సమస్య ఇదే

పుత్తడి ప్రియులకు షాక్.. అమాంతంగా పెరిగిన ధర, నేడు మార్కెట్లో ధరలు ఇవే

ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్

పిఎఫ్ సెటిల్మెంట్ ఆలస్యం చేస్తే వడ్డీ తప్పదా? EPFO కేసులో మండిపడిన కోర్టు

SBI తప్పిదం.. రోజుకు రూ.5 వేలు చెల్లించాలన్న కోర్టు, ఇలా మీకూ జరిగిందా?

మార్కెట్లో ఎగిసిన ముడి చమురు ధర.. బ్రెంట్ క్రూడ్ 102 డాలర్లు, భారత్‌‌లో ధరలు పెరిగే ఛాన్స్

పసిడి ప్రియులకు పంగడే.. దిగొస్తున్న లోహాల ధరలు, తులం ఎంతంటే..

Big Stories

Advertisement
×