JioMart Offers: ఇంటి వద్దకే కావలసిన అన్ని సరుకులు రావాలనుకుంటున్నారా? తాజా కూరగాయలు, రుచికరమైన పండ్లు, రోజువారీ అవసరాల వస్తువులు అన్ని ఒక్క క్లిక్‌తోనే మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది! అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ కూడా లభిస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆహా ఆ ఊహ ఎంత బాగుంది అనుకుంటున్నారా? మీ ఊహను నిజం చేసేందుకు ఇప్పుడు జియోమార్ట్ ద్వారా బంపర్ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేకంగా మొదటి ఆర్డర్ కోసం జియోమార్ట్ ఇచ్చే ఈ అద్భుత ఆఫర్ మీ షాపింగ్‌ను మరింత సులభం, సౌకర్యవంతంగా చేయనుంది.
డిస్కౌంట్ కోసం ఇలా చేయండి
కస్టమర్ మొదటి ఆర్డర్‌లో కనీసం రూ.399 విలువైన వస్తువులు ఆర్డర్ చేస్తే, వెంటనే రూ.100 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి ఒక చిన్న పని చేయాలి. చెకౌట్ సమయంలో JMNEW100 అనే కోడ్‌ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ బిల్లులో డిస్కౌంట్ కనిపిస్తుంది.
Also Read: Betel Leaves: తమలపాకులో మిరియాల పౌడర్.. ఒక్క నెల పాటిస్తే ఆరోగ్యం మీ సొంతం
సమయం ఆదా అవుతుంది
ఇలా జియోమార్ట్ ద్వారా షాపింగ్ చేయడం వలన ఒకవైపు సమయం సేవ్ అవుతుంది, ఇంకోవైపు ఇంటి వద్దకే అన్ని వస్తువులు డెలివరీ అవుతాయి. షాపింగ్ మాల్‌కి వెళ్లి గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేదు. పైగా డిస్కౌంట్ కూడా రావడం వల్ల మన డబ్బుకి మరింత విలువ వస్తుంది.
అన్నీ ఒకేచోట
జియోమార్ట్‌లో తాజా కూరగాయలు, పండ్లు, కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, కిరాణా సరుకులు, సబ్బులు, షాంపూలు, గృహోపకరణాలు, ఇంకా చాలా అవసరమైన వస్తువులు ఒకే చోట దొరుకుతాయి. సాధారణంగా మనం నెలసరి షాపింగ్ చేసినా కనీసం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటప్పుడు మొదటి సారి రూ.399 విలువైన సరుకులు కొంటేనే రూ.100 డిస్కౌంట్ రావడం అంటే నిజంగా లాభమే.
ఆఫర్ ప్రత్యేకంగా వారికోసం మాత్రమే
ఈ ఆఫర్ కొత్త కస్టమర్లకే వర్తిస్తుంది. అంటే మీరు ఇప్పటివరకు జియోమార్ట్‌లో ఆర్డర్ పెట్టకపోతే, ఇదే సరైన సమయం. యాప్ డౌన్‌లోడ్ చేసి, మీకు కావాల్సిన వస్తువులు సిలెక్ట్ చేసుకోండి, చెకౌట్ సమయంలో JMNEW100 కోడ్ వాడండి. అలా చేస్తే మీ మొదటి ఆర్డర్ మరింత తక్కువ ధరలో మీ ఇంటి వద్దకే చేరుతుంది. జియోమార్ట్ ఇచ్చిన ఈ అవకాశం మిస్సవ్వకుండా వెంటనే వినియోగించుకోవడం మంచిది. ఎందుకంటే ఇది ఒకవైపు డబ్బు సేవ్ చేయడమే కాకుండా, ఇంటి వద్దకే అన్ని అవసరమైన వస్తువులు వచ్చేలా సౌకర్యాన్ని కూడా ఇస్తుంది.