BigTV English

Low Price Electric Scooters: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. డెడ్ చీప్ గా!

Low Price Electric Scooters: స్మార్ట్ ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. డెడ్ చీప్ గా!
Best Electric Scooters
2024 Best Electric Scooters

Best 2024 Low Price Electric Scooters: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడటం ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారుతోంది. ఈ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు యువత కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సిటీల్లో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా వీటితో పర్యావరణానికి ఎటువంటి ముప్పు కూడా ఉండదు. ఈ స్కూటర్ల ధరలు కూడా చాలా అనుకూలంగా తక్కువగా ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ఈ వెహికల్స్‌పై రాయితీలు ఇస్తున్నాయి. అయితే మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తుంటే అద్భుతమైన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు కూడా రూ.70 వేల లోపే దక్కించుకోవచ్చు. వాటిపై ఓ లుక్కేయండి.


కొమాకి XGT

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ ధరకే భారత్ మార్కెట్‌లో లభిస్తుంది. ఇది చాలా వెయిట్‌లెస్‌గా ఉంటుంది. దీన్ని సులభంగా డ్రైవ్ చేయొచ్చు. ఇందులో అధునాతనమై ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొమాకి XGT X వన్‌ ధర రూ. 50,855గా ఉంది. ఇది సిటీలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.


కైనెటిక్‌ ఇ లూనా

కైనెటిక్‌ ఇ లూనా ప్రముఖ టూ వీలర్ తయారీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఇటీవల లాంచ్‌ అయిన బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్‌ మోపెడ్ కైనెటిక్‌ ఈ లూనా. రెట్రో డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. దేశంలో ఈ స్కూటర్ ధర రూ.69,990గా ఉంది. సింగిల్ ఛార్జ్‌తో 110 కిమీ ప్రయాణం చేయవచ్చు.

Also Read: పల్సర్ NS 125 అప్‌డేట్ వెర్షన్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా

దేశంలో టాప్ టూ వీలర్ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ బైక్‌లను ఫుల్ క్రేజ్ ఉంది. హీరో నుంచి వచ్చిన ఎలక్ట్రిక్‌ ఆప్టిమా స్కూటర్ పైన చెప్పిన వాటితో పోలిస్తే ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్‌ ధర రూ. 1.06 లక్షలుగా ఉంది. పూర్తి ఛార్జ్‌పై 135 కిమీ రేంజ్‌ను ఇస్తుంది.

కొమాకి XGT X One

ఎలక్ట్రిక్ టూ వీలర్‌లలో కొమాకి XGT X One  సరసమైన ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌గా అందుబాటులో ఉంది. ఇక రెట్రో డిజైన్‌, స్టైల్‌‌ను కలిగి ఉంటుంది. ప్రాక్టికల్‌ కస్టమర్లకు ఇది సరిగ్గా సరిపోతుంది. లూనా అభిమానులకు ఈ కైనెటిక్‌ లూనా బెస్ట్‌ ఆప్షన్‌‌గా నిలిస్తుంది.

Also Read: ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో లిస్ట్..!

ఇక ఈ స్కూటర్లను అధునాతన ఫీచర్లతో కొనుగోలు చేయాలంటే హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సరైన స్కూటర్‌గా ఉంటుంది. ఇందులో స్మార్ట్‌ కనెక్టివిటీ, అలానే ఎక్కువ రేంజ్ ఉంటుంది. ఈ స్కూటర్లు ఇతర కంపెనీ స్కూటర్లకు గట్టి పోటీనిస్తున్నాయి. బడ్జెట్ పరంగా కూడా ఫేవరేట్‌గా ఉంటున్నాయి.

Tags

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×