BigTV English

Sensex: దెబ్బ మీద దెబ్బ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Sensex: దెబ్బ మీద దెబ్బ, భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets Ended With Heavy Losses: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నాటికి భారీ నష్టాలతో ఎండ్ అయ్యాయి. అన్నిరంగాల్లో మార్కెట్‌ షేర్ల సేల్స్ జోరుగా జరగడంతో సెన్సెక్స్ 693 పాయింట్ల వద్ద తీవ్రంగా నష్టపోయి 78956 వద్ద ఎండ్ అయ్యాయి. నిఫ్టీ 207 పాయింట్ల వద్ద పడిపోయి 24139 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.


ఇవాళ 1103 స్టాక్స్‌ లాభాలతో 2322 స్టాక్ నష్టాల్లో ముగియగా.. 74 స్టాక్స్‌లో మాత్రం ఎలాంటి ఛేంజెస్ లేవని స్పష్టం అవుతోంది. ఇక టాప్ గెయినర్స్‌ జాబితాలో టైటాన్ కంపెనీ.. అపోలో దవాఖానలు, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్‌, టాటా కన్స్యూమర్స్, టాప్ లూజర్స్ జాబితాలో శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన రెండు కంపెనీలతో పాటుగా బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

Also Read: UAN నంబర్ మర్చిపోయారా.. ఇలా సెకన్లలో తెలుసుకోండి!


ఇక బ్యాంకింగ్, ఆయిల్ గ్యాస్, పవర్, మెడల్, మీడియా, టెలికం ఇలా అన్ని రంగాలు కూడా ఒక శాతం వరకు నష్టాలతో ముగిశాయి. అంతేకాకుండా ఇంట్రాడే ట్రెండింగ్‌లో బ్యాంకులకు సంబంధించిన షేర్లు ఇండెక్స్‌లపై అత్యధిక ప్రభావం చూపాయి. దీంతో బ్యాంక్ సెక్టార్లు అయినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అత్యధిక నష్టం వాటిల్లింది. ఇందులో టాప్ 10 అత్యంత విలువైన సంస్థల మార్కెట్ విలువ మంగళవారం నాటికి ఏకంగా రూ. 62042 కోట్ల వరకు తగ్గింది.

Related News

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

Big Stories

×