E-Paper
Advertisement

Vishal Mega Mart Sankranthi Offers: విశాల్ మార్ట్ సంక్రాంతి ఆఫర్లు.. క్లోత్స్ పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

Vishal Mega Mart Sankranthi Offers: విశాల్ మార్ట్ సంక్రాంతి ఆఫర్లు.. క్లోత్స్ పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్!
Advertisement

Vishal Mega Mart Sankranthi Festival 2026 Offers: సంక్రాంతి సందర్భంగా సూపర్ మార్కెట్లు చక్కటి ఆఫర్లు అందిస్తున్నాయి. రిలయన్స్ మార్ట్, డిమార్ట్ తో పాటు విశాల్ మెగా మార్ట్ కూడా ఆయా వస్తువులపై భారీ తగ్గింపు అందిస్తుంది. ముఖ్యంగా విశాల్ మార్ట్ పండుగ సందర్భంగా పురుషులు, మహిళలు, పిల్లల దుస్తులపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నది. జనవరి 2026లోని ఆఫర్లు, డిస్కౌంట్లు, కూపన్లనే సంక్రాంతికి అందిస్తుంది. ఇవి ఎథ్నిక్ వేర్ లాంటి ఫెస్టివల్ సంబంధిత క్లోత్స్ కూడా యాడ్ చేస్తుంది. ఇంతకీ సంక్రాంతి సందర్భంగా విశాల్ మెగా మార్ట్ లో లభిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

విశాల్ మెగా మార్ట్ ఆఫర్లు

విశాల్ మెగా మార్ట్ లో ఆయా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తున్నది. దుస్తులు, నిత్యవసర సరుకుల మీద రూ. 10 నుంచి తగ్గింపు లభిస్తోంది. దుస్తుల మీద 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. పురుషులు, మహిళలు, పిల్లల ఫ్యాషన్‌ ముఖ్యంగా యాక్టివ్‌ వేర్, ఎథ్నిక్ వేర్, వెస్ట్రన్ వేర్, ఫుట్‌ వేర్, యాక్సెసరీల మీద ధరలు Rs. 49 నుంచి తగ్గింపు ఇస్తోంది. రూ. 599పైన ఆర్డర్ల మీద రూ. 100 డిస్కౌంట్ అందిస్తుంది. లేడీస్ ఎథ్నిక్ వేర్‌పై 20 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.

జెంట్స్ వేర్ మీద 50 శాతం డిస్కౌంట్

Advertisement

జెంట్స్ వేర్ పై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. ముఖ్యంగా టీ షర్టులు మీద రూ. 149 నుంచి తగ్గింపు అందిస్తుంది. షర్టుల మీద రూ. 199 నుంచి రూ. 299 ఆఫ్ అందిస్తుంది. పార్టీ వేర్ షర్టుల మీద రూ. 499, 2 షర్టుల మీద రూ. 379, ట్రౌజర్ల మీద రూ. 399, జాకెట్ల మీద రూ. 299 వరకు తగ్గింపు అందిస్తుంది.

లేడీస్ వేర్ మీద 10 శాతం వరకు డిస్కౌంట్

లేడీస్ వేర్ మీద 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. కుర్తీల మీద రూ. 99 నుంచి రూ. 199 వరకు తగ్గింపు ఇస్తుంది.డ్రెస్ ల మీద రూ. 299, జీన్స్,  ట్రౌజర్ల మీద రూ. 599 తగ్గింపు ఇస్తుంది. నైట్ వేర్ మీద సుమారు 199 డిస్కౌంట్ ఇస్తుంది. ఎథ్నిక్ వేర్‌పై 20 శాతం వరకు , మొత్తంగా రూ. 599  వరకు మినిమమ్ డిస్కౌంట్ ఇస్తుంది.

పిల్లల దుస్తులపై ఏ ఆఫర్లు ఉన్నాయంటే?   

Advertisement

వాస్తవానికి పిల్లల దుస్తులపై ప్రత్యేక ఆఫర్లు తక్కువగా ఉన్నాయి. కానీ, సాధారణంగా విశాల్ మార్ట్ అందించే ఆఫర్లు వర్తిస్తాయని చెప్పారు. ముఖ్యంగా టీ షర్టుల మీద రూ. 65 నుంచి తగ్గింపు ఇస్తుంది. గర్ల్స్ దుస్తులు ముఖ్యంగా 2 నుంచి 8 సంవత్సరాల పిల్లల దుస్తుల మీద రూ. 30 నుంచి తగ్గింపు ఉంది. అయితే, ఈ ఆఫర్లు లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ఎథ్నిక్ వేర్ కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ డీల్ గా చెప్పుకోవచ్చు. డిమార్ట్‌ తో పోలిస్తే ఇక్కడ ఎథ్నిక్ వేర్ ఆఫర్లు బెటర్ గా ఉన్నాయి.  ఒకవేళ తాజా డిస్కౌంట్ల వివరాలు తెలియాలంటే మీరు దగ్గర లోని విశాల్ మెగా మార్ట్ కు వెళ్లండి. లేదంటే విశాల్ మార్ట్ అధికారిక వెబ్‌సైట్ చూడండి. బెస్ట్ డీల్స్ పొందే ప్రయత్నం చేయండి.

Read Also:  ఆ వస్తువులపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్, డిమార్ట్ లో బోలెడు ఆఫర్లు!

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×