E-Paper
Advertisement

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!
Advertisement

Gold Price: పసిడి ప్రేమికులకు ఇది కాస్త ఊరటనిచ్చే వార్త. నిన్నటివరకు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారుల గుండెల్లో గుబులు రేపిన బంగారం ధరలు, నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల కారణంగా దేశీయంగా పసిడి రేట్లు స్వల్పంగా దిగివచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారతీయులు ఎక్కువగా ఆభరణాల కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న తరుణంలో, ఈ చిన్నపాటి తగ్గుదల కూడా మధ్యతరగతి వినియోగదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తోందని చెప్పాలి.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,570 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 వద్ద పలుకుతుంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,600 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతుంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.280 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,43,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,290 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,440 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,31,500 వద్ద ఉంది.

సిల్వర్ ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు తగ్గిన.. సిల్వర్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ.2,40,000 వద్ద పలుకుతోంది. అలాగే కలకత్త, ముంబై, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,35,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటా.. మమతా బెనర్జీ సంచలన సవాల్!

Related News

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

పసిడి ప్రియులకు షాక్.. తగ్గుతుందనుకుంటే.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

ఎల్ఐసీ కస్టమర్లకు బిగ్ షాక్.. సైలెంట్‌గా ఆ కీలక సేవలు బంద్!

సిప్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన.. ఈ రెండింటిలో ఏ స్కీమ్ రాబడి బెటర్?

బంగారు ప్రియులకు గుడ్ న్యూస్.. పెళ్లిళ్ల సీజన్‌లో వరుసగా తగ్గుతున్న ధరలు.. నేటి రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×