BigTV English

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Nallamala : చెట్టుని ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

Road Accident in Nallamala: నల్లమలలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెట్టుని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అమ్రాబాద్ మండలం నల్లమలలో జరిగిందీ ప్రమాదం. గాయపడిన వారిని సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు హైదరాబాద్ లోని బొల్లారంకు చెందినవారుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×