E-Paper
Advertisement

Jagityal : ఇంట్లోకి దూసుకెళ్లి వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Jagityal : ఇంట్లోకి దూసుకెళ్లి వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Advertisement

Jagityal: ఐచర్ వాహనం ఇంట్లోకి దూసుకెళ్ళిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో వరి ధాన్యం లోడ్ తో అల్లూరి సీతారామరాజు తండా నుంచి వెళ్తున్న వాహనం వెల్లుల్ల గ్రామ శివారులో అదుపు తప్పి మూల మలుపు వద్ద నేరుగా బబ్బిలి సాయమ్మ అనే మహిళ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూమ్ లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంటి గోడ కూలిపోయి లోపల ఉన్న వస్తువులు చెల్లచెదురగా పడ్డాయి.

మూల మలుపుల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు అన్నారు. వెల్లుల్ల గ్రామంలో రోడ్డు కోతకు గురైందంటున్నారు. ప్రయాణం ప్రమాదకరంగా మారిందంటున్నారు. రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×