E-Paper
Advertisement

Kadapa District: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?

Kadapa District: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?
Advertisement

Kadapa District: కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి లోయలో పడిపోయింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

బుధవారం ఉదయం కదిరి నుంచి కడప జిల్లా(Kadapa District) పులివెందులకు ఆర్టీసీ బస్సు బయలు దేరింది. పులివెందుల సమీపంలోకి బస్సు వచ్చింది. అయితే డంపింగ్ యార్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు.

Advertisement

వేగానికి బస్సు ఒక్కసారిగా స్కిడ్ అయ్యింది. తొలుత చెట్టును ఢీ కొని 30 అడుగు లోయలో పడిపోయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగారు అధికారులు.

బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారు కోలుకుంటున్నారు. ప్రమాదం విషయం తెలుసుకోగానే టీడీపీ నేతలు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాని డాక్టర్లకు సూచించారు.

Advertisement

ALSO READ: పిజ్జా తిన్నందుకు యువతిని తుపాకీతో కాల్చిన బంధువులు.. ఇంట్లో తోడికోడళ్ల గొడవే కారణం!

ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఘటన జరిగిన తీరుని డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. అలాగే ప్రయాణికుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ ఘటన వెనుక తప్పు ఎవరిది? అనేది తేలాల్చివుంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×