E-Paper
Advertisement
Apartment Fire: స్విచ్చాఫ్ చేయడం మరిచారు.. సర్వం కోల్పోయారు.. జీడిమెట్లలో పెను ప్రమాదం!

Apartment Fire: స్విచ్చాఫ్ చేయడం మరిచారు.. సర్వం కోల్పోయారు.. జీడిమెట్లలో పెను ప్రమాదం!

Apartment Fire: గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఒక చిన్న అజాగ్రత్త ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రమాదం ఎలా జరిగింది? వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం అపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌ను ఆన్ చేసి, దానిని పొరపాటున ప్లాస్టిక్ కుర్చీపై పెట్టి మర్చిపోయారు. నీళ్లు వేడెక్కాక స్విచ్చాఫ్ చేయడం మర్చిపోవడంతో.. హీటర్ నుండి వెలువడిన […]

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న లారీలు.. అగ్నికీలల్లో ఇద్దరు సజీవ దహనం!
స్కూల్ లో విద్యార్థిపై టీచర్ కిరాతకం.. కర్రతో బాదుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ అమానుషం!

స్కూల్ లో విద్యార్థిపై టీచర్ కిరాతకం.. కర్రతో బాదుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తూ అమానుషం!

Teacher Brutality: ఢిల్లీలోని కల్‌కాజీ ప్రాంతంలో ఉన్న ‘సుమిత్ అకాడమీ’ విద్యాలయాలకే మాయని మచ్చ తెచ్చేలా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన గురువే.. కసాయిలా మారి ఒక విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. ఎందుకు కొడుతున్నాడో, ఏం తప్పు చేశాడో కూడా ఆలోచించకుండా సదరు ఉపాధ్యాయుడు విద్యార్థిని చిత్రహింసలకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కర్రతో కొట్టి.. కాలితో తన్ని.. మృగంలా ప్రవర్తన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు […]

సంగారెడ్డి హైవేపై భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ట్యాంకర్ దహనం, ప్రాణభయంతో స్థానికుల పరుగులు!

సంగారెడ్డి హైవేపై భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ ట్యాంకర్ దహనం, ప్రాణభయంతో స్థానికుల పరుగులు!

Tanker Fire: సంగారెడ్డి జిల్లా కంది మండలం మాడిగి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఒక కెమికల్ ట్యాంకర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ట్యాంకర్‌ను రోడ్డు పక్కన నిలిపివేసి కిందకు దూకేయడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే, ట్యాంకర్‌లోని రసాయనాలు మంటలకు తోడవడంతో అగ్నికీలలు ఆకాశాన్ని తాకాయి. భయంతో పరుగులు తీసిన స్థానికులు.. రసాయనాలతో […]

హైదరాబాద్‌లో మళ్ళీ వీధి కుక్కల బీభత్సం.. ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి వేటాడిన కుక్కల గుంపు!

హైదరాబాద్‌లో మళ్ళీ వీధి కుక్కల బీభత్సం.. ఆడుకుంటున్న బాలుడిని చుట్టుముట్టి వేటాడిన కుక్కల గుంపు!

Dog Attack: భాగ్యనగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. తాజాగా మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి సెల్లార్‌ను ఆడుకోవడానికి సురక్షితమైన ప్రదేశంగా భావించిన చిన్నారి అద్విక్‌పై పది కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అభం శుభం తెలియని ఆ బాలుడు కుక్కల బారి నుంచి తప్పించుకోలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. మృత్యువులా చుట్టుముట్టిన శునకాలు సాధారణంగా పిల్లలు ఇంటి […]

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం
రైల్వే ట్రాక్‌పై ఎగిసిపడ్డ మంటలు.. భద్రాచలం వెళ్లే ప్రయాణికులకు చుక్కెదురు.. అసలేం జరిగిందంటే?
మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైక్.. ఐదుగురు మృతి!

Road Accident: మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ జంక్షన్ సమీపంలో ఆదివారం సాయంత్రం అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక స్పోర్ట్స్ బైక్, యూటర్న్ తీసుకుంటున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వేగమే మృత్యువై.. చిన్నారులను బలితీసుకుంది మృతుల వివరాల్లోకి వెళ్తే.. కారులో […]

కాకినాడలో ఘోరం.. విధులకు వెళ్తున్న కానిస్టేబుల్ దారుణ హత్య! అస‌లేం జ‌రిగిందంటే?
ప్రేమించుకున్నారు.. ఆపై పెళ్లి చేసుకున్నారు, వెంటాడిన భూతం.. కేవలం నెల రోజులకే
సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!
అంతా డూప్లికేట్.. ప్రీమియర్ లిక్కర్‌లో చీప్​ లిక్కర్ మిక్సింగ్..!
పటాన్‌చెరులో ఒక్కసారిగా పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడ్డ మంటలు!
ములుగులో తీవ్ర విషాదం.. లేగదూడ ప్రాణం కాపాడబోయి.. కాలగర్భంలో కలిసిపోయిన తండ్రీకొడుకులు!

Big Stories

Advertisement
×