E-Paper
Advertisement

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Gundeninda Gudigantalu Shruthi : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఇప్పుడు వచ్చిన సీరియల్స్ లో ఏ సీరియల్ టాప్ లో ఉండడం విశేషం. బాలు మే నెల జంట కోసం ఈ సీరియల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాదు ఈ సీరియల్లో శృతి అనే క్యారెక్టర్ కూడా బాలుకి ఏ మాత్రం తీసిపోకుండా ఉండడంతో ఆమెను కూడా చెప్పు మళ్ళీ ఇష్టపడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో శృతి రోజురోజుకీ క్రేజీని సంపాదించుకుంటూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో శృతి ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత కొన్ని రోజులుగా సుతి గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త కనిపిస్తూనే ఉంది. తాజాగా ఆమె నెలకి ఎంత సంపాదిస్తుంది అన్న టాపిక్ పై చర్చ నడుస్తుంది. మరి శృతి నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

శృతి నెలకు అంత సంపాదిస్తుందా..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రవికి భార్యగా శృతి పాత్రలో నటించిన ముద్దుగుమ్మ అందరికీ తెలిసే ఉంటుంది. శృతి పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు విహారికా చౌదరి. గతంలో ఈమె అనేక సీరియల్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలలో పలు కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంట వస్తుంది. అయితే ఈ కేవలం అభిమానులను ఆకట్టుకోవడం మాత్రమే కాదు అంతకుమించి సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని ఒక వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. ఈమె నెలకు దాదాపు 11 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది మరి అంత సంపాదిస్తున్నప్పుడు సీరియల్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే విహారికా రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

విహారిక చౌదరి..

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో శ్రుతి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది విహారిక. గతంలో ఎంత ఫేమ్ ఉన్నా సరే ఈ సీరియల్ తో అంతకుమించి పాపులారిని సొంతం చేసుకుంది. కొంతకాలం రా ఈమె గుండె నుండి గుడి గంటలు సీరియల్ తప్ప వేరే సీరియల్లో నటించలేదన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ప్రసారమవుతున్న ఈ సీరియల్ తో ప్రేక్షకులను అంతకుమించి ఆకట్టుకుంటూ వస్తుంది అయితే ఈమెకు ఉన్న క్రియలు బట్టి ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంది అని తెలుస్తుంది.. ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగాని పారితోష్కం తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నెలకు లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉంది.. ఇక నెక్స్ట్ ఎలాంటి సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి…

Also Read : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Related News

Saturday TV Movies : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ అనుమానం నిజం అవుతుందా..? మనోహరి దొరికిపోతుందా..?

తల్లి కాబోతున్న జబర్దస్త్ ఫైమా…విమర్శలు కురిపిస్తున్న నెటిజన్స్!

గుప్పెడంత మనసు సీరియల్ నుంచి అందుకే తప్పుకున్నా: జ్యోతి పూర్వజ్

ఏందిరా ఈ బీటు.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మళ్లీ దుమ్మురేపాడుగా!

బిగ్ బాస్ ఆఫర్ వదులుకోవడంపై జ్యోతి పూర్వాజ్ ఏమన్నారంటే?

మానవత్వం చాటుకున్న నరేష్.. ముఖేష్ కోసం త్యాగం!

Big Stories

Advertisement
×