E-Paper
Advertisement

Palnadu: నరసరావుపేటలో అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్ దగ్ధం.. రూ. 3 కోట్ల నష్టం..

Palnadu:  నరసరావుపేటలో అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్ దగ్ధం.. రూ. 3 కోట్ల నష్టం..
Advertisement

Palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నుంచి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు.

అగ్నిప్రమాదంలో సుమారు రూ. 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి నాగేశ్వరరావు వెల్లడించారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్ లు ఉన్నాయని తెలిపారు. నరసరావుపేటలో ఉన్నది మెయిన్ బ్రాంచ్ అని చెప్పారు.

Advertisement

అగ్నిప్రమాదం పై తమకు సమాచారం అందిన వెంటనే సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నామని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పేశామని వివరించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×