E-Paper
Advertisement

Gifts: మర్చిపోయి కూడా వీటిని గిఫ్ట్‌గా ఇవ్వకండి.. ఇస్తే కష్టాలు తప్పవు!

Gifts: మర్చిపోయి కూడా వీటిని గిఫ్ట్‌గా ఇవ్వకండి.. ఇస్తే కష్టాలు తప్పవు!
Advertisement

Gifts: పెళ్లిళ్ల, ఫంక్షన్లు, బర్త్ డేల సమయంలో బంధువులకు లేదా స్నేహితులకు బహుమతులు ఇచ్చే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం గిఫ్టులు ఇవ్వడం, తసుకోవడం అనే ధోరణి కూడా వేగంగా పెరిగింది. వాస్తు ప్రకారం.. కొన్ని వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది. బహుమతి ఇవ్వడం సంబంధాలలో ప్రేమ, నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అంతే కాకుండా ఒక వ్యక్తి ఆ బహుమతి ద్వారా తన భావాలను కూడా వ్యక్తపరుస్తాడు. కా

నీ చాలా సార్లు..తెలిసి లేదా తెలియకుండా, కొన్ని వస్తువులను బహుమతిగా ఇస్తాము. ఇది మీ సంబంధాలపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడని వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం .

Advertisement

ఎలాంటి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు:

1. నల్లటి వస్తువులు:
నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు ప్రకారం.. నల్లటి బట్టలు లేదా నలుపు రంగుతో చేసిన వస్తువులు, అంటే గడియారాలు, బూట్లు వంటివి ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఈ రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల మీ సంబంధాలలో దూరం ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం ఎవరికీ బహుమతి వీటిని ఇవ్వకూడదు. ఫలితంగా సంబంధాలు కూడా తెగిపోతాయి

Advertisement

2.పెర్ఫ్యూమ్ :
పెర్ఫ్యూమ్ సువాసన అందరికీ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించడానికి ఇష్టపడతారు. వాస్తు ప్రకారం.. పెర్ఫ్యూమ్‌ను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. పెర్ఫ్యూమ్ బహుమతిగా ఇవ్వడానికి బదులుగా వేరే వస్తువులను ఇవ్వండి.

3. పర్స్:
మీరు ఎవరికీ పర్స్ బహుమతిగా ఇవ్వకూడదు. దీనిని బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఇంకా.. వాస్తు ప్రకారం, ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

Also Read: ఈ 5 ప్రదేశాల్లో.. శుభ్రత పాటిస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు

4. ముత్యాలు:
ముత్యాలను కన్నీళ్లకు చిహ్నంగా భావిస్తారు. ఇవి చూడటానికి ఎంత అందంగా ఉంటాయో ధరించినప్పుడు కూడా మరింత అందంగా మారతాయి. వాస్తు ప్రకారం, ముత్యాలను ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో మానసిక క్షోభ లేదా విచారం కలుగుతుంది. కాబట్టి.. ఎవరికీ ముత్యాలను బహుమతిగా ఇవ్వడం మానుకోండి.

5.కర్చీఫ్ :
కర్చీఫ్ దుఃఖం, కన్నీళ్లతో ముడిపడి ఉంటుంది. అందుకే దీనిని బహుమతిగా ఇవ్వండం వల్ల ఇది ప్రతికూల సంబంధాలకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం.. కర్చీఫ్ బహుమతిగా ఇవ్వడం వల్ల అపార్థాలు కూడా పెరుగుతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×