BigTV English
Advertisement

Malavya Rajyog 2024: 100 ఏళ్ల తర్వాత మాలవ్య, భద్రరాజ యోగాలు.. వీరికి అదృష్టం

Malavya Rajyog 2024: 100 ఏళ్ల తర్వాత మాలవ్య, భద్రరాజ యోగాలు.. వీరికి అదృష్టం

Malavya Rajyog 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం శుభ యోగాలను సృష్టిస్తుంది. ఫలితంగా మానవ జీవితంపై ఇది ప్రభావం చూపిస్తుంది. సెప్టెంబర్ 2న అద్భుత రాజ యోగం ఏర్పడనుంది. సెప్టెంబర్ 8 న శుక్రుడు తులా రాశిలో సంచరించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.


ఫలితంగా బుధుడు, శుక్రుడి రాశి అయిన కన్యా రాశిలో సంచరించనున్నాడు. దీని వల్ల భద్ర రాజయోగం ఏర్పడుతుంది. వందేళ్ల తర్వాత ఈ యోగం ఏర్పడుతోంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ యోగం శుభప్రదంగా ఉంటుంది. అంతే కాకుండా మరికొందరికి దరదృష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:
మాలవ్య రాజయోగం, భద్ర రాజ యోగం వల్ల వృషభ రాశి వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడు వృషభ రాశి ఐదవ ఇంట్లో శుక్రడు ఏడవ ఇంట్లో సంచరించనున్నారు. ఫలితంగా ఈ సమయంలో మీ పిల్లల నుంచి శుభవార్తలు పొందుతారు. మీరు ఎప్పటి నుంచో చేయాలని అనుకున్న పనులు ప్రారంభిస్తే కనక అవి కూడా విజయవంతం అవుతాయి. మీకు ప్రేమ వివాహం జరిగేందుకు అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు పెరుగుతాయి. ఉద్యోగలకు ఆఫీసుల్లో కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఎక్కువగా ఉంది.


కన్య రాశి:
మాలవ్య భద్రరాజ యోగాల వల్ల కన్య రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. మీ రాశి లగ్న గృహం, సంపద ఇంట్లో ఈ యోగం ఏర్పడనుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ప్రసంగ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. మీ మాటల వల్ల ప్రజలను ప్రభావితం చేస్తారు. డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు.

Also Read: ఈ రోజు సింహ రాశితో సహా 5 రాశుల అదృష్టం మారబోతుంది

తులా రాశి:
ఈ రాశి వారికి మాలవ్య, భద్ర రాజ యోగం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశి లోని 12 ఇంట్లో ఏర్పడనుంది. ఈ సమయంలో మీరు ఆత్మ విశ్వాసంతో ఉంటారు. వ్యక్తిత్వం చాలా వరకు మెరుగుపడుతుంది. సమాజంలో విజయం వైపు అడుగులు వేస్తారు. డబ్బు సంపాదించేందుకు అవకాశాలున్నాయి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వ్యాపారానికి సంబంధించి శుభవార్తలు వింటారు. అంతే కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో మీ కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. విజయవంతంగా డబ్బులు కూడా ఆదా చేసుకుంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×