E-Paper
Advertisement

Tulsi types : ఇంట్లో పూజకి పనికి వచ్చే తులసి రకాలు రెండేనా…?

Tulsi types : ఇంట్లో పూజకి పనికి వచ్చే తులసి రకాలు రెండేనా…?
Advertisement
Tulsi types

Tulsi types : సనాతన భారత హిందూ సంపద్రాయాల్లో తులకి మొక్క పూజ ఒకటి. తులసి మొక్క ఉంటే ఇంట్లో అదృష్టం , సౌభాగ్యం ఉంటాయని బలంగా నమ్ముతుంటారు. నిత్యం తులసి మొక్క పూజిస్తే శ్రీ మహా విష్ణు కటాక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. అయితే తులసి మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్ని రకాల తులసి మొక్కల్ని ఇంట్లో నిరంభ్యతరంగా పెంచుకోవచ్చు. కానీ నిత్యం ఇంట్లో పూజకి కొన్ని రకాల మొక్కలే పనిచేస్తాయని శాస్త్రం చెబుతోంది. తులసి మొక్కలో ఐదు రకాలు ఉన్నాయి. ఆకుపచ్చని ఆకులతో ఉండే తులసిని శ్రీ తులసి అంటారు. . ముదురాకుపచ్చ రంగు ఆకులుండే తులసిని కృష్ణ తులసి అంటారు.

Tulsi types

నిత్యం ఇంట్లో పూజ చేసే తులసి లక్ష్మీ తులసి లేదా శ్రీ తులసి అంటారు. ఇది పచ్చని ఆకులు, పచ్చని కాడలతో ఉంటుంది. ఇది కాకుండా రామ తులసి కూడా ఉంది. కపూర్ తులసి కూడా ఉంది. ఈ మొక్క పూజకి పనికిరాదని పెద్దలు చెబుతున్నారు. కానీ ఈ మొక్కని ఇంటికి ఎదురుగా వేళాడదీస్తే లోపలికి దోమలు రావు. ఈ రకం తులసి ఎక్కువగా పల్లె టూళ్లలో కనిపిస్తాయి. ఆశ్వయుజ మాసంలో అంటే దీపావళి సమయంలో పురుగులు , దోమలు ఎక్కువగా వస్తుంటాయి . రెక్కల పురుగులు లాంటివి వస్తుంటాయి. తులసి ఇంటి ముందు వెళ్లాడదీస్తే ఇలాంటి పురుగులు లాంటి లోపలికి రాలేవు.

Tulsi types
Advertisement

తులసి మొక్కలు ఐదు రకాలు ఉన్నా కృష్ణ తులసి, రామతులసికి పూజలో వినియోగిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ రెండు రకాలకి ప్రాధాన్యం ఉంది. హిందూ పురాణాల్లో వినిపించే పేరు లక్ష్మితులసి. నలుపు రంగు కాబట్టే నల్లగా ఉండే తులిసిని కృష్ణ తులసిగా పిలుస్తారు. ఈరెండు మొక్కలు ఇంట్లో ఉంటే చాలా రోగాలకు మందుగా కూడా పనిచేస్తుంది. పెరటి వైద్యం తులసిని ఉపయోగించడం మనకు తెలిసిన విషయమే. రోజుకో తులసి ఆకు తిన్నా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో ఉన్న తులసి మొక్కను మార్చాలనుకుంటే కార్తీక మాసంలో చేస్తే మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×