BigTV English

Shani Nakshatra Change Impact: శని నక్షత్రం మార్పుతో ధనవంతులు అయ్యే ఛాన్స్.. 97 రోజులు రారాజులా జీవిస్తారట..!

Shani Nakshatra Change Impact: శని నక్షత్రం మార్పుతో ధనవంతులు అయ్యే ఛాన్స్.. 97 రోజులు రారాజులా జీవిస్తారట..!

Shani Nakshatra Change Impact: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడి అందరికి ఆశీర్వాదం అందిస్తాడు. అంతేకాదు శనిదేవుడు ఏ రాశుల వారిపై అయితే ఆశీర్వాదం కురిపిస్తాడో వారు ధనవంతులు అవుతారు. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాది అంతా కుంభరాశిలో ఉన్న శని నేరుగా 2025లో మీనరాశిలో సంచరిస్తుంది. ఈ సంవత్సరం అంతా శని నక్షత్రాలను మారుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన పూర్వాభాద్రపద ద్వితీయ స్థానంలో ఉండగా ఆగస్టు 18 నుంచి రివర్స్‌లో కదులుతూ అదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశిస్తారు. అక్టోబరు 3న శనిగ్రహం శతభిషా నక్షత్రంలో నాలుగో స్థానంలోకి ప్రవేశిస్తుంది. అయితే జ్యోతిషం ప్రకారం శని మొత్తం 97 రోజుల పాటు మూడు రాశిచక్ర గుర్తుల పట్ల ప్రయోజనకరంగా ఉండబోతున్నాడు. మరి ఆ రాశుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


1. వృశ్చికరాశి

శని మార్పు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అంతేకాదు ఆస్తి పెరుగుదల కూడా ఉంటుంది. మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఒకవేళ ఏదైనా వ్యాపారం నడిపిస్తుంటే ఈ 97 రోజులు చాలా పవిత్రంగా ఉంటుంది.


2. కన్యా రాశి

శని రాశి మార్పు వీరికి చాలా మేలు చేస్తుంది. ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే అందులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఉన్నవారు ఈ 97 రోజుల్లో కొన్ని శుభవార్తలను వింటారు. ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే అది లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

Also Read: Rahu Ketu Gochar 2024: 2025 సంవత్సరం వరకు వీరికి తిరుగు లేదు.. ఈ రాశుల వారిపై రాహువు, కేతువుల ఆశీస్సులు

3. కుంభ రాశి

శని రాశి మార్పు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆశీస్సులు ఉంటాయి. శనీశ్వరుని ఆశీస్సుల వల్ల గౌరవం, స్థానం పెరుగుతుంది. వ్యాపారంలో చాలా లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.

Tags

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×