BigTV English

Mangal Gochar: మేషరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి రాజయోగం పట్టినట్లే

Mangal Gochar: మేషరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి రాజయోగం పట్టినట్లే

Mangal Gochar: మేషరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో అంగారక సంచారం ఈసారి పెద్ద మార్పులను సృష్టించబోతుంది. నేడు అంగారకుడి సంచారం కారణంగా శక్తివంతం అయ్యాడు. ఈ తరుణంలో మేషరాశిలోకి కుజుడు సంచరించడం వల్ల రుచక రాజయోగం ఏర్పడుతోంది. ఇలా ఏర్పడే రుచక్ రాజయోగం 5 రాశుల వారిపై శుభప్రదం కానుంది. దీంతో 5 రాశుల వారికి గొప్ప విజయం, ఉన్నత స్థానం, డబ్బు పొందే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ 5 రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.


మేష రాశి:

మేషరాశిలోని లగ్న రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఆసక్తికరమైన రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాశి గల వ్యక్తులు ఉద్యోగంలో గొప్ప విజయాన్ని పొందుతారు. అంతేకాదు కోరుకున్న ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ, పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


మిథున రాశి:

కుజుడు సంచారం మిథునరాశి వారికి ధనాన్ని ఇవ్వనుంది. దీంతో ఈ రాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఊహించని ధనం కూడా లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడం కోసం రుణం తీసుకోవాలనుకునే వారికి రుణం లభించే అవకాశం ఉంది.

సింహం:

కుజుడు సంచారం వృత్తిపరంగా సింహ రాశి వారికి చాలా అదృష్టం కానుంది. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది.

వృశ్చికం:

వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడు కావడం వల్ల జూన్‌లో వీరికి చాలా లాభాలు చేకూరనున్నాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది.

ధనుస్సు:

భవిష్యత్తు గురించి అభద్రతా భావంతో ఉంటారు. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి అంచనా మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ప్రేమ సంబంధాలలో విజయం సాధిస్తారు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×