E-Paper
Advertisement

Ayodhya Bell : అయోధ్య రాముడికి విరాళంగా భారీ గంట.. ఏకంగా రూ.25 లక్షలతో..

Ayodhya Bell : అయోధ్య రాముడికి విరాళంగా భారీ గంట.. ఏకంగా రూ.25 లక్షలతో..
Advertisement

Ayodhya Bell : అయోధ్య రాముడికోసం 2500 కిలోల భారీ గంటను సిద్ధం చేసి విరాళంగా ఇచ్చేందుకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కుటుంబం సిద్ధమైంది. ఈ గంటను తయారు చేసేందుకు అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఇటావా జిల్లాకు చెందిన గంటలు తయారు చేసే మిత్తల్ కుటుంబం పేర్కొంది. గంటను మోగించినపుడు.. టంగ్ అని కాకుండా ఓంకాంరం శబ్దం రావడం దీని ప్రత్యేకత అని తెలిపారు. ఈ గంటను జిక్, రాగి, సీసం, తగరం, నికెల్, వెండి, బంగారం వంటి 8 లోహాలతో తయారు చేసినట్లు తెలిపారు. గంటను తయారు చేసేందుకు మూడు నెలల సమయం పట్టగా.. 250 మంది కార్మికులు పాల్గొన్నట్లు వివరించారు.

కాగా.. 2020 అక్టోబర్ లో 613 కేజీల బరువైన గంటను చెన్నైకి చెందిన న్యాయహక్కుల మండలి ప్రధాన కార్యదర్శి రాజ్యలక్ష్మి మండా ఆలయ ట్రస్టు సభ్యులకు అందజేశారు. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు ఉన్న ఆ గంటపై సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు, వినాయకుడి ప్రతిమలతో పాటు.. జైశ్రీరామ్ అనే అక్షరాలను చెక్కారు. ఈ గంటను మోగించినపుడు ఓంకారం శబ్ధం వినిపిస్తుందని అప్పట్లో భక్తులు వెల్లడించారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×