BigTV English

Worship: నేడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఇవే!

Worship: నేడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఇవే!

Worship: నేడు వరుథిని ఏకాదశి. వరుథిని ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉంటారు. అయితే, నేడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసాన్ని విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరహ అవతారానికి అంకితమవుతుందని చెబుతుంటారు. అయితే, ఆధ్యాత్మిక వేత్తలు తెలిపిన ప్రకారం.. నేడు చేయాల్సిన.. చేయకూడని పనులు ఏమంటే..


ముందుగా ఏం చేయకూడదనేవి పరిశీలిస్తే..

ముందుగా నేడు ఉదయాన్నే నిద్రలేవాలి. ఆ తరువాత స్నానమాచరించి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ముఖ్యంగా నేడు పగటిపూట నిద్రపోకూడదు. నేడు పొరపాటున కోపం తెచ్చుకోవొద్దు, దుర్భాషలాడటం వంటివి చేయకూడదు. అబద్ధాలు ఆడరాదు. తులసి ఆకులను తెంపడం వంటివి పొరపాటున కూడా చేయకూడదు. మద్యం సేవించకూడదు.. మాంసాన్ని తీసుకోవొద్దు.


Also Read: అక్షయ తృతీయ రోజున ఇవి చేస్తే అంతే..! ఉన్నదంతా పోతుంది.. తస్మాత్ జాగ్రత్త..

ఆ తరువాత చేయాల్సిన పనులను పరిశీలిస్తే..

నేడు మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. మరుసటిరోజు వరకూ ఉపవాసం పాటించాలి. భగవతాన్ని పఠిస్తే శుభం కలుగుతుంది. దానధర్మాలు చేస్తే చాలామంచిది. ఈ విధంగా ఉపవాసాన్ని పాటించినవారికి మంచి జరుగుతుందని వారు చెబుతున్నారు.

Tags

Related News

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Mahalaya Amavasya 2025: మహాలయ అమావాస్య ఈ నియమాలు పాటిస్తే.. పితృదోషం తొలగిపోతుంది

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Big Stories

×