E-Paper
Advertisement

Ketu Gochar 2024: ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. కేతువు నాశనాన్ని సృష్టించబోతున్నాడు

Ketu Gochar 2024: ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త.. కేతువు నాశనాన్ని సృష్టించబోతున్నాడు
Advertisement

Ketu Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు, రాహువు గ్రహాలు అంటే చాలా మంది భయపడుతుంటారు. కేతువును పాప, ఛాయ, అంతుచిక్కని గ్రహం అని పిలుస్తుంటారు. రానున్న ఒకటిన్నర సంవత్సరాలలో రాహు, కేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. ఈ రెండూ ఎల్లప్పుడూ తిరోగమన దిశలో కదలుతుంటాయి. అయితే ప్రస్తుతం కేతువు కన్యారాశిలో ఉన్నాడు. వచ్చే జూన్ 26వ తేదీ వరకు కేతువు సంచరించబోతున్నాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. జూన్ 26వ తేదీన 6.13 నిమిషాలకు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అయితే దీనివల్ల 4 రాశుల వారికి సమస్యలు ఎదురుకానున్నాయి. మరి ఏ రాశులో అవి తెలుసుకుందాం.

మిథున రాశి:

Advertisement

మిథునరాశి వారికి కేతువు సంచారం అశుభం కానుంది. పనులు, బాధ్యతల్లో బిజీగా ఉంటారు. వదిలించుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. చిన్న పొరపాటు చేసినా కూడా అది పెద్దగానే అవుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది.

కర్కాటక రాశి:

Advertisement

కర్కాటక రాశి వారికి జూన్ 26 తర్వాత ఎలా ఉంటుందో ఊహించలేం. కేతువు సంచారం వల్ల కర్కాటక రాశివారి జీవితంలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి పరిస్థితులు కూడా ఎదుర్యయే అవకాశాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది.

కన్యా రాశి :

కన్యా రాశి వారు కేతువు సంచారం వల్ల ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చిన్న వ్యాధి కూడా పెద్దదిగా మారే అవకాశాలు ఉంటాయి.

మీన రాశి:

కేతువు మార్పు మీన రాశి వారికి ప్రతికూలంగా మారనుంది. కెరీర్‌లో సమస్యలు ఎదుర్యయే అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోవచ్చు. మాటను అదుపులో ఉంచుకోవడం మంచిది లేకపోతే చేస్తున్న పని చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×