E-Paper
Advertisement

Lord Shani: ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం, సమస్యలు తప్పవు

Lord Shani: ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం, సమస్యలు తప్పవు

Lord Shani: శని సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని పిలుస్తారు. ఈ ఏడాది శని కుంభ రాశిలో సంచరిస్తోంది. వచ్చే ఏడాది శని తన రాశిని మార్చుకోనున్నాడు. 2025లో శని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. 2025 నుంచి ఏలినాటి శని మీన రాశి వారికి మొదలవుతుంది . శని సంవత్సరం అయిన 2024 లో శని తన రాశిని మార్చుకోవు. కానీ 2025 సంవత్సరంలో శని తన రాశిని మార్చుకుంటుంది. అంతే కాకుండా తిరోగమన దశలో కూడా సంచరిస్తుంది. ప్రస్తుతం శని కుంభ రాశిలో సంచరిస్తోంది

శని రాశి మార్పు వల్ల ఏలినాటి శని లేదా సాడే సాతీ అర్ధాష్టమ శని ప్రభావం కూడా మారుతుంది. 2025 లో శని మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశికి అధిపతి బృహస్పతిగా చెబుతుంటారు. ఈ రాశిలో శని, మీన రాశిని కూడా నియంత్రిస్తుంది. ఏలినాటి శని వల్ల మొదటి దశ ఈ రాశులపై ప్రారంభం అవుతుంది. దీని నుంచి బయటపడాలంటే మీన రాశి వారు చాలా కాలం వేచి చూడాలి. ఏడున్నర సంవత్సరాలపాటు శని ప్రభావం ఉంటుంది.

మీన రాశి వారికి సాడే సాతీ నుంచి 2030 సంవత్సరంలో విముక్తి లభిస్తుంది. ఏ కాలంలో ఏ రాశుల వారికి శని సాడే సాతీ ప్రారంభమవుతుంది. ఏ రాశుల వారు శని ఆధీనంలో ఉంటారు.ఈ రాశిలో శని దయా స్థితిలో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శని రాశిమార్పు:
2023 నుంచి శని కుంభరాశిలో ఉంటుంది. శని గ్రహం 2023 జనవరి 15 న కుంభ రాశిలోకి ప్రవేశించింది. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. వచ్చే ఏడాది 2025 లో చెన్నై కుంభ రాష్ట్ర వీడి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు కుంభం రాశిలో శని ఉండటం వల్లస్డే సతి మకరం కుంభ రాశులపై ఉంటుంది ఇది కాకుండా కర్కాటక వృశ్చిక రాశి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది.

శని మీనరాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏలినాటి నుంచి వచ్చే ఏడాది విముక్తి కలుగుతుంది. ప్రస్తుతం మకరరాశిలో సాడే సాతి కొనసాగుతోంది. మరో ఏడు నెలల పాటు ఇది ఉంటుంది. మీనరాశిలో శని రాకతో ఈ రాశి వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. కుంభరాశి వారికి ఏలినాటి శని నుంచి 2028 లో మోక్షం కలుగుతుంది.

Also Read: మీన రాశిలోకి బృహస్పతి ప్రవేశంతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతుంది

కుంభరాశి వారికి 2028 లో శని గ్రహం నుంచి విముక్తి లభిస్తుంది. ఇదే కాకుండా 2025 సంవత్సరం నుంచి మేషరాశిలో కూడా శని సాడే సాతీ ప్రారంభం అవుతుంది. ఇది మే 30, 2032 వరకు కొనసాగుతుంది. సింహం, ధనస్సు రాశి వారికి వచ్చే ఏడాది నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. ఇది 2025 వరకు రెండు రాశుల మీద రెండున్నర సంవత్సరాలపాటు ప్రభావం చూపుతుంది.  ఈ సమయంలో ఈ రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×