E-Paper
Advertisement

Budh Gochar 2024: ఈ రోజు నుండి ఈ 4 రాశుల వారికి తిరుగే లేదు.. వీరి జీవితాల్లో ఎప్పటికీ పండుగలే

Budh Gochar 2024: ఈ రోజు నుండి ఈ  4 రాశుల వారికి తిరుగే లేదు.. వీరి జీవితాల్లో ఎప్పటికీ పండుగలే

Budh Gochar 2024: ఏ రాశి వారి జాతకంలో అయినా బుధుడు శుభప్రదంగా ఉంటేవారు తెలివైన, మంచి వక్త, గణితవేత్త, పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతారు. ఉద్యోగం చేసినా కూడా అందులోను ఉన్నత స్థానంలో ఉంటారు. అయితే అన్నీ రాశుల్లో కంటే మిథునరాశికి అధిపతిగా బుధుడు పరిగణించబడతాడు. అంతేకాదు బుధుడికి గ్రహాల యువరాజు అని కూడా పేరుంది. అయితే ఈ రోజు అంటే మే 31న బుధుడు సంచరిస్తున్నాడు. బుధుడు మేషరాశి నుండి వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశికి అధిపతి బుధుడు, శుక్ర గ్రహాల మధ్య స్నేహం ఉంటుంది. అందువల్ల బుధ సంచారము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఏ రాశుల వారికి బుధుడి సంచారం శుభప్రధం కానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బుధ సంచార ప్రభావం

మేషరాశి:

బుధ గ్రహం మార్పు మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం చేసే వారు అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, లాభాలు పెరుగుతాయి. పని లేదా ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం:

బుధుడు సంచరిస్తూ వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నందున వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి గౌరవం కూడా పెరుగుతుంది. జీతంలో పెరుగుదల ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు.

మిథునరాశి:

మిథున రాశికి అధిపతి అయిన బుధుడు ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. బుధ సంచారం వల్ల ఉద్యోగాలు చేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. జీతంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనుకునే వారికి మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.

సింహం:

సింహరాశి వారికి బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. చాలా కాలం తరువాత ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త ఉద్యోగం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×