BigTV English

Lizard : ఇంట్లో నేలపై బల్లి కనిపించిందా…తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

Lizard : ఇంట్లో నేలపై బల్లి కనిపించిందా…తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?
lizard

lizard : శుక్రవారం పూజ సమయంలో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీ చుట్టూ ఉన్న నేలపై బల్లి అకస్మాత్తుగా పడితే.. అది చాలా అశుభ సంకేతంగా అర్థం చేసుకోవాలి. శకున శాస్త్రం ప్రకారం.. ఇంట్లో బల్లి కనిపిస్తే కొన్ని సార్లు శుభం కలుగుతుంది. మరికొన్ని సార్లు అశుభ ఫలితాలు ఉంటాయి. మూడు బల్లులు కలిసి ఇంట్లో కనిపిస్తే.. అది శుభ సంకేతం. రెండు బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం చూస్తే.. అది అశుభ సంకేతంగా భావించాలి. మీరు డబ్బును కోల్పోవచ్చు. ఆర్థికంగా బలహీనపడవచ్చని అర్థమట.


కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని అర్ధం. పూజ గది లేదా పూజ చేసే చోట.. నల్ల బల్లి కనిపిస్తే.. అది అశుభ సంకేతమని శకున శాస్త్రం చెబుతోంది. అలా జరిగితే ఇంటి యజమానికి పురోగతిలో ఆటంకాలు కలుగుతాయట. ధన నష్టం కలుగుతుంది.పూజ గది లేదా పూజ చేసే చోట.. నల్ల బల్లి కనిపిస్తే.. అది అశుభ సంకేతం. ఇంటి యజమానికి ధన నష్టం కలుగుతుంది.

మీ చుట్టూ ఉన్న నేలపై బల్లి అకస్మాత్తుగా పడితే.. అది చాలా అశుభ సంకేతంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురువుతాయని అర్థం చేసుకోవాలి. శుక్రవారం పూజ సమయంలో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదం. మీ చుట్టూ ఉన్న నేలపై బల్లి అకస్మాత్తుగా పడితే.. అది చాలా అశుభ సంకేతంగా అర్థం చేసుకోవాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎదురువుతాయని అర్థం చేసుకోవాలి.


గోడపై బల్లి చాలా వేగంగా పైకి పాకడం మీరు చూస్తే.. అది శుభసూచకమని శకున శాస్త్రం చెబుతోంది. మీకు ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఇంట్లో నేలపై బల్లి పాకినట్లు కనిపిస్తే అది శుభ సూచకం. మీ అదృష్టం పెరుగుతుంది.

Tags

Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×