E-Paper
Advertisement

Vande Bharat: తిరుపతి టూ సికింద్రాబాద్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభ ముహూర్తం ఫిక్స్

Vande Bharat: తిరుపతి టూ సికింద్రాబాద్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ప్రారంభ ముహూర్తం ఫిక్స్
Advertisement

Vande Bharat: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. అతి త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా తిరుపతికి వెళ్లే భక్తులు కేవలం 7గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవచ్చు.

తిరుపతికి వెళ్లాలంటే ప్రస్తుతం మూడు వారాల ముందే టికెట్ బుక్ చేసుకుంటే కానీ రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఉంది. ఈక్రమంలో భక్తులకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 8న తిరుపతిలో ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రైలును సికింద్రాబాద్-నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గాల్లో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

Advertisement

కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సంక్రాంతి నుంచి ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ట్రైన్ సికింద్రాబాద్-విశాఖ మధ్యలో నడుస్తోంది.

Related News

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

Big Stories

Advertisement
×