E-Paper
Advertisement

July 1st Week Horoscope: జూలై మొదటి వారం నుండే ఈ రాశుల వారి జీవితాల్లో మార్పు.. వద్దన్న అదృష్టం వరిస్తుంది!

July 1st Week Horoscope: జూలై మొదటి వారం నుండే ఈ రాశుల వారి జీవితాల్లో మార్పు.. వద్దన్న అదృష్టం వరిస్తుంది!
Advertisement

July 1st Week Lucky Zodiac Signs: జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, సంపద, వ్యాపారానికి అధిపతిగా పరిగణిస్తారు. ఎవరి రాశిలో బుధుడు బాగుంటే ఆ వ్యక్తులు మృదు స్వభావులుగా కలిగి ఉంటారు. ప్రస్తుతం, బుధుడు తన సొంత రాశిలో మిథున రాశిలో ఉన్నాడు. జూన్ 29న అంటే ఎల్లుండి బుధుడు మిథున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ తరుణంలో బుధుడి సంచారం ప్రతి రాశికి చెందిన వారిపై వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటుందని శాస్త్రం చెబుతుంది. బుధుడు జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 12:13 గంటలకు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి బుధుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారికి అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. బుధుడి సంచారంతో జూలై మొదటి వారంలో అన్నీ శుభాలే జరగనున్నాయి. అయితే ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుందో తెలుసుకుందాం.

Advertisement

బుధ గ్రహ సంచారంతో ప్రయోజనాలు

వృషభ రాశి

Advertisement

వృషభ రాశి వారికి బుధ సంచారం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఏ పనులు చేసినా కూడా సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీనితో పాటు, కుటుంబంతో సంబంధం కూడా మెరుగుపడుతుంది. బుధుడి సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దానితో పాటు మతపరమైన యాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని శాస్త్రం చెబుతుంది.

Also Read: Monthly Rashifal July 2024: మేష రాశితో సహా ఈ 5 రాశుల వారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో అన్నీ శుభాలే..

సింహ రాశి

సింహ రాశి వారు బుధ గ్రహ సంచారం వలన లాభపడుతారు. ఈ సమయంలో కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఇది కాకుండా ఈ సమయం ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిపై లాభం పొందుతారు. దీనితో పాటు ఆకస్మిక సంపదను కూడా పొందవచ్చు. భాగస్వామి మద్దతుతో అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కన్యా రాశి

కన్య రాశి వారికి బుధ సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. కెరీర్‌లో విజయం సాధించవచ్చు. దీనితో పాటు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుతారు. చదువులో లాభాలు పొందవచ్చు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×