E-Paper
Advertisement

Budh ki Mahadasha: బుధ మహాదశ.. వీటిని పాటిస్తే 17 సంవత్సరాల పాటు డబ్బుకు తిరుగే లేదు

Budh ki Mahadasha: బుధ మహాదశ.. వీటిని పాటిస్తే 17 సంవత్సరాల పాటు డబ్బుకు తిరుగే లేదు
Advertisement

Budh ki Mahadasha: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలో మార్పులు రాశులపై ప్రభావం చూపుతుంది. తాజాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు 25 రోజులలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఏ రాశుల వారి జాతకంలో అయితే బుధుడు శుభ స్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి అన్ని శుభాలే కలుగుతాయని నమ్ముతారు. అంతేకాదు వ్యాపారంలో చాలా డబ్బులు సంపాదిస్తారు. జాతకంలో బుధ మహాదశ ప్రారంభమైతే భారీ లాభాలు పొందుతారు. అంతే కాదు వ్యాపారంలో చాలా డబ్బు కూడా సంపాదిస్తారు.

బుధ మహాదశ..

Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో బుధ మహాదశను శుభప్రదంగా భావిస్తారు. బుధగ్రహం మహాదశ ఏ వ్యక్తికైనా 17 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వ్యక్తికి సంబంధించి తెలివితేటలు, వ్యాపారం, ఆర్థికస్థితి మొదలైన వాటిపై లోతైన ప్రభావం చూపుతుంది. జాతకంలో బుధ మహాదశ శుభప్రదంగా ఉంటే 17 సంవత్సరాలు సంతోషంగా గడిచిపోతాయని శాస్త్రం చెబుతుంది. అంతేకాదు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది.

జాతకంలో బుధుడు బలహీన స్థితిలో ఉంటే బుధుని మహాదశ ప్రభావం ప్రతికూల రూపంలో కనిపిస్తుంది. దీనివల్ల మేధస్సు గందరగోళంగా మారుతుంది. సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. వ్యాపారంలోను నష్టాలు ఎదురవుతాయి.

Advertisement

బుధ మహాదశలో ఈ చర్యలు తీసుకోండి..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధ మహాదశ సమయంలో అనేక ఇబ్బందులు, నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తీసుకోవాల్సిన నివారణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

-ప్రతి బుధవారం ఆవుకు మేత తినిపించండి. అలాగే బుధగ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది.

-రత్న జ్యోతిష్యానికి మీ జాతకాన్ని చూపించండి. సంప్రదింపుల తర్వాత మాత్రమే పచ్చని ధరించండి. ఇది త్వరలో శుభ ఫలితాలను ఇస్తుంది.

-బుధవారం పచ్చని బట్టలు ధరించండి. అలాగే, ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను తినండి.

-శుభ ఫలితాల కోసం బుధ గ్రహం మంత్రాలను జపించండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×