E-Paper
Advertisement

Blue Cone Flowers : ఇంట్లో నీలి రంగు శంఖు పువ్వులు ఉంటే…..

Blue Cone Flowers : ఇంట్లో నీలి రంగు శంఖు పువ్వులు ఉంటే…..
Advertisement

Blue Cone Flowers : పువ్వులు లేకుండా పూజ ఉండదు. అలాగే కొన్ని రకాల పుష్పాలంటే దేవుళ్లుకి పూజ విశేషమైన ఫలితాలు కలుగుతుంటాయి. కొన్ని రకాలు కొంతమంది దేవుళ్లకి అమితమైన ఇష్టమైనవని..వాటితో పూజిస్తే దేవుడు సంతుష్టి చెందుతాడని అంటారు. కొన్ని రకాల పుష్పాలంటే దేవుళ్లుకి పూజ విశేషమైన ఫలితాలు కలుగుతుంటాయి. అపరాజిత, శంఖు పుష్పాలతో శివ, విష్ణువులకి ప్రత్యేకమైనవి.

Advertisement

తెలుపు రంగులో ఉన్న అపరాజిత పువ్వులు విష్ణు భగవానుడికి ఇష్టమైన పుష్పాలు. నెమలి ఈకల్ని పోలిన విధంగా ఉండే విధంగా శంఖు ఆకృతిలో ఉంటాయి. ఈ పుష్పాలంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనవి. తెలుపు రంగులో ఉన్న వాటిని విష్ణు పూజకు ఉపయోగిస్తారు. నీలం రంగులో ఉన్న అపరాజిత పుష్పాలు శివునికి మాత్రమే పూజిస్తారు. శనీశ్వరుడికి ఈ రంగు పువ్వులతో పూజిస్తే ఆదేవుడి కటాక్షం లభిస్తుంది.

హిందూధర్మం లోనే కాకుండా జ్యోతిష్యంలో శంఖు పుష్పాలను ప్రత్యేకమైనవి. నీలి రంగు పువ్వులు సంపదను విశేషంగా ఆకర్షిస్తాయి. కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి. వ్యాపారంలోను, ఉద్యోగంలోను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పువ్వులు ఇచ్చే మొక్కలు శుభకరమైని ఆస్ట్రాలిజీ నిపుణులు చెబుతున్నారు. ఇంత విశిష్టత కలిగిన వాటికి ఎక్కడ పెడితే అక్కడ పెంచద్దు.ఉత్తర ధిక్కులోనే ఈ మొక్కల్ని పెంచాలి. అప్పుడే ఇంటికి మంచి ఫలితాలను తీసుకొస్తాయి.

Advertisement

ఉద్యానవనాలు, గృహాలకి అందాన్ని తెచ్చేందుకు కూడా ఈమొక్కలు ముఖ్యమైనవి. ఆయుర్వేదంలో అపరాజిత ముఖ్యమైనవిగా భావిస్తారు. విష్ణుక్రాంత, గోకర్ణి పేర్లతో వీటిని పిలుస్తుంటారు. దగ్గు, పడిసం, జలుబు నివారణకు అపరంజి పుష్పాలు సహాయపడతాయి. జుట్టు నల్లగా రంగలే ఉండేందుకు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలోని యాసిడ్ ను తొలగించే విధంగా యాంటీ యాక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాపాడుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×