E-Paper
Advertisement

Sravana Masam: శ్రావణ మాసంలో ఈ 5 పరిహారాలు చేస్తే సమస్యలన్నీ దూరం

Sravana Masam: శ్రావణ మాసంలో ఈ 5 పరిహారాలు చేస్తే సమస్యలన్నీ దూరం

Sravana Masam 2024:  శ్రావణ మాసంలో పండగలు ఎక్కువగా జరుపుకుంటారు. అంతే కాకుండా శ్రావణమాసంలో శంకరుడుని పూజించడం కూడా పవిత్రమైందిగా చెబుతుంటారు. ఈ సమయంలో ఉపవాసాలు సహా పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అంతే కాకుండా చాలా మంది శంకరుడిని పూజిస్తుంటారు. శ్రావణ మాసంలో శనివారం చాలా ప్రత్యేకమైంది. అంతే కాకుండా శ్రావణంలో శనివారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల శని, రాహువులను ప్రసన్నం చేసుకోవచ్చు.

ఈ మంత్రాలను జపించండి:

శ్రావణ శనివారాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పాటించడం ద్వారా శనితో పాటు రాహు కేతువులను శాంతింపచేయవచ్చు.
ఓం శనైశ్ఛరాయై రాయే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శని దేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు. రాహువును శాంతింపజేయడానికి శనివారం నాడు 180 సార్లు ఓం రా రహ్వే నమః మరియు కేతువు కోసం ఓం కేత్వే నమః పటించండి.

ఆవులకు ఆహారం ఇవ్వండి:

నందిని శంకరుడికి వాహనంగా చెబుతారు. శ్రావణమాసంలో శనివారం రోజు ఆవును నందిగా భావించి బెల్లం, శనగపిండి తినిపించండి. ఫలితంగా శంకరుడితో పాటు శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రాహు, కేతువుల ప్రభావం నుంచి కూడా తగ్గుతుంది. మీరు శనిని సంతోషంగా ఉంచినట్లయితే రాహు, కేతు స్వయం చాలక గ్రహాల శుభ ప్రభావం మీపై ఉంటుంది.

నల్లని వస్త్రాలు, నల్లని నువ్వుల దానం:

నలుపు రంగు వస్త్రాలు, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం రోజు ఈ పరిహారాలు చేయడం వల్ల రాహు, కేతువుల సంబంధిత దోషాలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వీటిని దానం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం , ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.

శని యంత్ర స్థాపన:

శ్రావణ శని వారాల్లో పూజా స్థలంలో శని యంత్రాన్ని ఉంచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శని క్రమం తప్పకుండా పూజించడం వల్ల శని అనుగ్రహం పొందవచ్చు. అందుకే శ్రావణ మాసంలో శని యంత్రాన్ని ప్రతిష్టించడం మంచిది.

శంకరుడి ఆరాధన:

శంకరుని ఆరాధించడం, శివ మంత్రాలు పఠించడం ద్వారా జాతకంలో రాహు- కేతువులను శాంతింప చేయవచ్చు. అంతే కాకుండా శంకరుడికి నీరు, పూలు సమర్పించడం మంచిది.

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×