BigTV English

Vastu Tips For Tijori: ఈ వస్తువులు ఇంట్లో భద్రంగా దాస్తున్నారా.. జీవితాంతం పేదరికం అనుభవించాల్సిందే..

Vastu Tips For Tijori: ఈ వస్తువులు ఇంట్లో భద్రంగా దాస్తున్నారా.. జీవితాంతం పేదరికం అనుభవించాల్సిందే..

Vastu Tips For Tijori: వాస్తు శాస్త్రంలో ప్రతి దానికీ కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయి. అలాగే ఇంటి భద్రతకు కూడా వాస్తు శాస్త్రంలో చాలా రకాల నియమాలు ప్రస్తావించబడి ఉన్నాయి. ఓ వ్యక్తి ప్రతీ రోజూ ఏం చేసినా శుభాలు లేదా అశుభాలు జరగాలన్నా కూడా వాస్తు శాస్త్రం సహకరిస్తుంది. అయితే వాస్తును ముఖ్యంగా హిందూ మతంలో ఎక్కువగా నమ్ముతారు. ఏ పని చేసినా కూడా వాస్తును కనుక్కునే చేస్తారు. ముఖ్యంగా ఇళ్లు నిర్మాణం, భూమి పూజ, ఇళ్లు కొనుగోలు వంటి చాలా రకాల వాటికి వాస్తును పాటిస్తారు.


ఇంట్లోని చిన్న ఫోటోను ఉంచాలన్నా కూడా అది వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి అనే విషయం తెలుసుకునే వ్యవహరిస్తారు. ఒకవేళ కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి కోపించి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. అందువల్ల వాస్తు శాస్త్రం ప్రకారం కొన్నింటిని ఇంట్లో భద్రంగా ఉంచినా కూడా జీవితాంతం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రం చెబుతుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

అద్దం..


అద్దాన్ని పొరపాటున కూడా జాగ్రత్తగా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం రావచ్చు. అద్దం వాస్తు దోషాలు పుట్టేలా చేస్తుంది. అద్దాల వల్ల క్షణాల్లో డబ్బు పోతుంది. కాబట్టి అద్దాన్ని భద్రంగా దాయడం వంటివి మానుకోవాలి.

రంగు..

హిందూ మతంలో శుభకార్యాలలో నలుపు రంగు నిషేధించబడుతుంది. కాబట్టి, ఎప్పుడూ నల్లటి గుడ్డను జాగ్రత్తగా భద్రపరచడం వంటివి చేయవద్దు. నలుపు రంగు దుస్తులకు బదులుగా ఎరుపు రంగు దుస్తులను ఉపయోగించడం శ్రేయస్కరం.

పాత వస్తువులు

వాస్తు శాస్త్రం ప్రకారం, పాత లేదా వ్యర్థ కాగితాలను ఎప్పుడూ భద్రంగా ఉంచకూడదు. వాస్తవానికి, ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలను మరియు పేదరికాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

పెర్ఫ్యూమ్

వాస్తు శాస్త్రంలో, పరిమళాన్ని భద్రంగా ఉంచడం అశుభం. ఇది వాస్తు దోషాలను ఆహ్వానించడమే కాకుండా ఆ ఇంటి సభ్యులందరూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

Related News

Birthday Celebrations: పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో తెలుసా..? మీరు అసలు ఆ తప్పు చేయకండి

Bad Karma: చెడు కర్మలు తొలగి కోట్లు సంపాదించాలా..? అయితే ఈ దానాలు చేయండి

Devotional Tips:  ఎన్ని పూజలు చేసినా ఫలించడం లేదా..? అయితే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్టే

Chanakya niti: చాణక్య నీతి – ఆ ఐదు లక్షణాలు వదిలేస్తే మీరే విజేతలు

Ganesh Chaturthi: గణపతి చేతిలో లడ్డూ ఎందుకు పెడతారు? గణేష్ లడ్డూ విశిష్టత ఏమిటి..

Vinayaka Chavithi 2025: గణపయ్యకు ఇష్టమైన ప్రసాదం ఇదే.. ఈ నియమాలు తప్పక పాటించండి!

Big Stories

×