E-Paper
Advertisement

Love Birds : లవ్ బర్డ్స్ ను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి…

Love Birds : లవ్ బర్డ్స్ ను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి…
Love Birds

Love Birds : వాస్తు ప్రకారం ప్రేమ పక్షులు చాలా శుభకమైనవి. . ఇంట్లో ఉత్తరాన ఉన్న ప్రేమ పక్షుల చిత్రాన్ని పెట్టడం మీ ఇంట్లో సానుకూల శక్తి సంభాషణ పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ప్రేమ దేవుడిగా భావించే శుక్ర గ్రహానికి అనుసంధానించడం ద్వారా ప్రేమ పక్షులను గ్రహాల మార్పుకు కారకంగా చూడవచ్చు. శుక్రవారం నాడు ఈ లవ్ బర్డ్స్ చిత్రాన్ని ఇంట్లో తీసుకురావడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు.

లవ్ బర్డ్స్ ను ఇంటి లోపల ఉంచుకోవచ్చు, కానీ వాటి పంజరం మాత్రం ఇంటి ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోండి. వాస్తును విశ్వసించే గృహ కొనుగోలుదారుగా , తప్పనిసరిగా అలాంటి సూచనలను గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ప్రేమ జీవితంలో ఆనందాన్ని, సౌందర్యాన్ని తీసుకొస్తాయి. అంతేకాకుండా మీ భాగస్వామితో అన్యోన్యాన్ని పెంచుతాయి. లవ్ బర్డ్స్ ను బహుమతిగా ఇస్తే ప్రేమ జీవితంలో మీ బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమ పక్షులను ఇవ్వడం ద్వారా మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ప్రేమ బంధం సంతోషకరంగా మారుతుంది

శుక్రవారం నాడు మీ భాగస్వామికి ప్రేమ పక్షులను బహుమతిగా ఇచ్చినట్లయితే మంచి జరుగుతుంది. వీటితో పాటు పరిమిళ భరితమైన ఓ పర్ఫ్యూమ్ ను కూడా గిఫ్ట్ గా ఇస్తే మరీ మంచిది. ఇలా చేయడం ద్వారా మీ పార్ట్ నర్ కి మీరు దగ్గరవుతారు. మునుపటి కంటే ఎక్కువగా మీపై శ్రద్ధ పెడతారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. రెండు జతల ప్రేమ పక్షులను ఉంచడం ద్వారా లేదా వాటిని గోడపై ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక కొరత ఎప్పుడూ ఉండదు. ఇంట్లో అన్ని రకాల వాస్తు దోషాలు దూరమవుతాయి. ఒకవేళ పక్షులు బోనులో బంధించినట్లున్న ఫోటోలు ఉంటే మరిచిపోకుండా దాన్ని అక్కడ తీసేయండి. ఇంట్లో వీటిని శుభంగా పరగిణించరు.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×