E-Paper
Advertisement

Vastu:ఆర్టిఫిషయల్ గ్రాస్ గురించి వాస్తులో ఉందా.

Vastu:ఆర్టిఫిషయల్ గ్రాస్ గురించి వాస్తులో ఉందా.
Advertisement

Vastu:ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇల్లు ని అందంగా మార్చుకోవాలని చూస్తూ ఉంటారు ముఖ్యంగా అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే ఇల్లుని వివిధ రకాలుగా మార్చుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంట్లో అందమైన మొక్కలని పెంచుతున్నారు. అలానే చక్కటి బాల్కనీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

కొందరైతే ఆర్టిఫిషియల్ గ్రాస్ ని కూడా ఇంట్లో పెడుతున్నారు. ఆర్టిఫిషల్ గ్రాస్ కోసం ఎక్కువ శ్రద్ధ పెట్టక్కర్లేదు కానీ చెత్తాచెదారం ఎక్కువ పేరుకు పోతుంది ఇది నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి. ఒకవేళ కనుక మీరు క్లీన్ చేయకపోతే పాజిటివ్ ఎనర్జీ రాదు నెగటివ్ ఎనర్జీ ఉంటుంది.

Advertisement

అలానే వాస్తు ప్రకారం మేడ మీద ఆర్టిఫిషియల్ గ్రాస్ ని పెట్టొద్దు. వీలైనంతవరకు నిజమైన మొక్కలని మాత్రమే పెట్టుకోండి. నే ఆర్టిఫిషల్ గ్రాస్ ని కానీ ఆర్టిఫిషియల్ మొక్కల్ని కానీ వంటగదిలో బాత్రూంలో పెట్టుకోకూడదు. అలానే పూజ గదిలో కూడాఅసలు ఉంచకూడదు. అలా చేస్తే ఇబ్బందులు కలుగుతాయని పండితులు అంటున్నారు.

Brahmotsavam:మంగళగిరిలో బ్రహ్మోత్సవం

Advertisement

Lord Krishna Foot:తెలంగాణలో శ్రీకృష్ణుడు పాదం మోపిన ప్రాంతం ఎక్కడుంది

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×