E-Paper
Advertisement

Lighting Deepak in Evening: సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే.. 4 అద్భుత ప్రయోజనాలు జరుగుతాయి..

Lighting Deepak in Evening: సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే.. 4 అద్భుత ప్రయోజనాలు జరుగుతాయి..
Advertisement

Lighting Deepak in Evening: హిందూ మతంలో చాలా సాంప్రదాయాలు ఉంటాయి. అందులో భాగంగానే దీపాలు వెలిగించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. పూజ చేసినప్పుడల్లా దీపాలు, ధూపం ఖచ్చితంగా వెలిగిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును ఇస్తుందని నమ్ముతారు. అంతేకాదు జీవితంలోని అనేక కష్టాలు తొలగిపోతాయని కూడా భావిస్తారు. అదేవిధంగా సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఎలాంటి అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది, ఏ సమయంలో వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపం ఎప్పుడు వెలిగించాలి?

Advertisement

శాస్త్రాల ప్రకారం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించవచ్చు. దీపం కాంతి తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలని గుర్తుంచుకోండి.

1. లక్ష్మీదేవి నివాసం

Advertisement

సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం అంటే తలుపు వద్ద దీపం వెలిగించడం ద్వారా, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉంటుంది. అదే విధంగా ఆర్థిక సంక్షోభాన్ని తీర్చి, ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.

2. వాస్తు దోషాలు

ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి.

3. ప్రతికూలత దూరంగా ఉంటుంది

సాయంత్రం ఇంటి ప్రధాన తలుపు వద్ద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి దూరం అవుతాయి. ఇంట్లో సానుకూలత, వాదోపవాదాలు తగ్గిపోతాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×