E-Paper
Advertisement

Pomegranate Tree : దానిమ్మ చెట్టును ఇంట్లో ఏ దిక్కున పెంచుకోవాలి…

Pomegranate Tree : దానిమ్మ చెట్టును ఇంట్లో ఏ దిక్కున పెంచుకోవాలి…
Advertisement

Pomegranate Tree : దానిమ్మ చెట్టు ఇంట్లో పెంచుకోవడం చాలా లాభాలున్నాయి.దానిమ్మ చెట్లు ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంది. దుష్టగ్రహాలు ఇంట్లో ఉంటే దానిమ్మ చెట్టు స్వీకరిస్తుంది. అందుకే ఈ చెట్టు ఇంట్లోఉంటే సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంద‌ట‌ .దానిమ్మ కొమ్మ‌లు అదృష్టాన్ని, సంప‌ద‌ను తెచ్చిపెడతాయని శాస్త్రం చెబుతోంది. దానిమ్మ పండ్ల‌ను తింటే ఆరోగ్యం చెట్టును పెంచితే ఐశ్వర్యం కలిసి వస్తుంది. అయితే దానిమ్మ చెట్టు కొమ్మ‌ల‌కు ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అనేక యంత్రాల‌ను దానిమ్మ కొమ్మలతో రాస్తారు.

దానిమ్మ చెట్టు కొమ్మ‌ల‌ను తెంచే ముందు చెట్టుకు ఒక సారి న‌మ‌స్కారం చేయాలి. ఆ ల‌క్ష్మీదేవిని క్ష‌మించ‌ని కోరాలి. కొమ్మ‌ల‌ను తెంచేట‌ప్పుడు ఆ కొమ్మ‌ల‌ను ఏ ప‌ని కోసం ఉప‌యోగించ‌బోతున్నామో చెప్పాలి. ఫ‌ల్గుణి న‌క్ష‌త్రం రోజున కొమ్మల తెంచి ఎర్ర‌ని వ‌స్త్రంలో చుట్టి పూజ గ‌దిలో ఉంచి పూజ‌లు చేయాలి. త‌రువాత కొమ్మ‌లు ఉన్న ఆ వ‌స్త్రాన్ని అలాగే బీరువాలో పెట్టాలి. దాని ద‌గ్గ‌ర ఇత‌ర ఏ వ‌స్తువుల‌ను కూడా ఉంచ‌రాదు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది. ధ‌నం బాగా సంపాదిస్తారు. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి. వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి.

Advertisement

దానిమ్మ చెట్లను తూర్పుద్వారం ఉన్నవారు పడమర వైపు పెంచుకోవాలి. పడమర ఫేసింగ్ ఇళ్లు ఉన్నవారు పడమర వైపు లేదా దక్షిణ దిక్కులో ఈ మొక్కును పెంచుకుంటే లాభం కలుగుతుంది. దక్షిణ ఆగ్నేయ, దక్షిణ నైరుతితో పెంచుకుంటే శుభాలు కలుగుతాయి. ఈ మొక్క వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది.శనివారం రోజు స్వాతి న‌క్ష‌త్రం వ‌చ్చిన రోజు ఈ కొమ్మ‌ల‌ను తెంచి వాటిని బియ్యంతో క‌లిపి పూజ చేసి అనంత‌రం వాటికి న‌ల్ల‌దారం క‌ట్టి మ‌న శ‌రీరానికి క‌ట్టుకోవాలి. ఇలా చేస్తే దుష్ట‌శ‌క్తుల పీడ ఉండ‌దు. అలాగే దిష్టి కూడా పోతుంది. మ‌న‌పై ఉండే చెడు ప్ర‌భావం అంతా త‌గ్గుతుంది. ఆరోగ్యం క‌లుగుతుంది. ఏవైనా దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే నెమ్మ‌దిగా త‌గ్గుతాయి.

Follow this link for more updates:-Bigtv

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×