E-Paper
Advertisement

Ramadan : రంజాన్ మాసంలో దానాలకి ఎందుకంత ప్రత్యేకమైనవి…?

Ramadan : రంజాన్ మాసంలో దానాలకి ఎందుకంత ప్రత్యేకమైనవి…?
Advertisement
Ramadan

Ramadan : రంజాన్ ముస్లింలకి ఎంతో పవిత్రమైన పండుగ. రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన నెల. ఈ మాలంలో ముస్లింలు ఉండే ఉపవాసం, పాటించే పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి. ముస్లిం మత విశ్వాసాల కారం రంజాన్ మాసంలో విరాళానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో చేసే దానధర్మాలు, స్వచ్ఛంద కార్యాలు అల్లా ఆశీస్సులు అందిస్తాయని నమ్ముతుంటారు.

ఇస్లాంలో దాతృత్వానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో దానధర్మాలు చేసే వారికి, స్వీకరించే వారికి కూడా మంచి ప్రతిఫలం ఉంటుందని బలంగా నమ్ముతుంటారు.ఎవరైతే రంజాన్ నెలలో దయతో ఉంటూ దానధర్మాలు చేస్తారో వారికి ఆ అల్లా ఆశీస్సులు ఉంటాయి. ఉన్నదాంట్లో ఇతరులకు పంచేవారికి అల్లా దీవెనలు అందిస్తాడు. మరింత ఉన్నతంగా జీవించేలా ఆశీర్వదిస్తాడని ఇస్లాం చెబుతోంది.

Advertisement

మిగిలిన రోజులతో పోల్చితే రంజాన్ మాసంలో చేసే దాతృత్వ చర్యలకు, దానధర్మాలకు రెట్టింపు ప్రతిఫలం వస్తుంది. అందుకే దానంగా ఈ సమయంలో మీరు ఏమిచ్చారో, ఎంత ఖరీదు అనే దాంతో సంబంధం లేకుండా దానం మంచి ఫలితాలను ఇస్తుందని ఖురాన్ చెబుతోంది. పండుగ వేళ సమాజ సేవ చేయాలని ఇస్లాం చెబుతోంది.

రంజాన్ రోజు ఉన్నవారు కొత్త బట్టలు ధరిస్తే లేని వారు పాత దుస్తులు, చిరిగిపోయినవి ధరిస్తారు. సంపద ఉన్నవారు ఒకలా, లేనివారు మరోలా జరుపుకుంటారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×