E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Saptapadi:- పెళ్లిలో ఏడు అడుగులు ఏడు దశలు

Saptapadi:- పెళ్లిలో ఏడు అడుగులు ఏడు దశలు
Advertisement

Saptapadi:- హిందూ వివాహాల్లో జరిగే పెళ్లిల్లో హోమం చుట్టూ కాబోయే దంపతులు ఏడడుగులు నడుస్తున్నారు. వారు వేసే ప్రతి అడుగు ప్రత్యేకమైనదే. ఒక్కో అడుగుకు ఒక్క మంత్రాన్ని అర్చకులు పఠిస్తుంటారు. అయితే పెళ్లికి వచ్చిన వధూవరులు వేసే అడుగులను చూస్తారు..కానీ ఆ అడుగుల వెనుక అర్చకులు చదివే మంత్రాలను పట్టించుకోరు. కానీ వాటికి ప్రత్యేకమైన విశేషం ఉంది. వారు జపించే వాటిలో ఒక్కో అడుగుకు పరమార్థం ఉంది

మొదటి అడుగు
కాబోయే భర్త లేదా భార్యతో కలిసి అగ్ని సాక్షిగా మొదటి అడుగు వేస్తున్నాను. జీవితాంతం మన ఇద్దరిని కాపాడాలని ఆ విష్ణును కోరుకుంటున్నాం.

Advertisement

రెండో అడుగు
జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు ఎదురవుతాయి. వాటి నుంచి మమ్మల్ని గట్టెక్కించుగాక.. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి మాకు శక్తి నివ్వండి స్వామి

మూడో అడుగు
మేము జరిపించే ఈ వివాహ వ్రతాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు విష్ణు భగవానుడ్ని ప్రార్థించడం

Advertisement

నాలుగో అడుగు
నిత్యం దు:ఖాలతో నిండిన జీవితాన్ని ఆనందాన్ని కలిగించాలని ఆ విష్ణువును వేడుకోవడం

ఐదో అడుగు
వ్యవసాయంలో భాగంగా పశు సంపదను ఇవ్వాలని విష్ణువును కోరడం..

ఆరో అడుగు
ఆరు రుతువులు మనకు సుఖమివ్వాలని వేడుకుంటూ వేసే అడుగు.

ఏడో అడుగు
ఇంట్లో ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహం కలిగించు స్వామి అని అర్ధం

Tags

Related News

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

అక్కడ పై కుండలోని అన్నం ముందెందుకు ఉడుకుతుంది? పూరీ జగన్నాథుడి వంటగది మిస్టరీ!

Big Stories

×