E-Paper
Advertisement

Silver ring:- గోల్డ్ రింగు పెట్టుకునే ముందు వెండి రింగునే మొదట వాడాలా…

Silver ring:- గోల్డ్ రింగు పెట్టుకునే ముందు వెండి రింగునే మొదట వాడాలా…
Advertisement

silver should be used first:- వెండి అనేది తొమ్మిది గ్రహాలలో శుక్రుడు, చంద్రుడితో సంబంధం ఉన్న లోహం. శివుడి కళ్ళ నుండి వెండి ఉత్పత్తి అయ్యిందని, అందువల్ల వెండి ఉన్నచోట, వైభవం శ్రేయస్సు ఉంటాయని నమ్మకం ఉంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం వెండికి నెగెటివ్ ఎన‌ర్జీని పార‌దోలి పాజిటివ్ ఎన‌ర్జీని పెంచే శ‌క్తి ఉంది. దీంతో స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు వాటి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దుష్ట శ‌క్తుల‌ను త‌రిమి వేయడానికి కూడా సిల్వర్ తో చేసిన ఆయుధాల‌ను ఉప‌యోగిస్తుంటారు. అందువ‌ల్ల వెండికి అద్భుత‌మైన శ‌క్తి ఉంటుంది. క‌నుక వెండి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి చుట్టూ పాజిటివ్ ఎన‌ర్జీ ఏర్ప‌డుతుంది. దుష్ట శ‌క్తుల ప్ర‌భావం పూర్తిగా పోతుంది.

ఆయుర్వేద ప్ర‌కారం కూడా వెండిని అనేక ఔషధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. వెండికి సూక్ష్మ జీవుల‌ను చంపే శ‌క్తి ఉంది. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. వెండి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే వాస్తు, ఆధ్యాత్మిక ప‌రంగానే కాదు, ఆరోగ్యం ప‌రంగా కూడా అనేక లాభాల‌ను పొంద‌ొచ్చని సూచిస్తున్నారు. కొన్ని వ‌ర్గాల వారు వెండిని సాక్షాత్తూ ల‌క్ష్మీదేవిగా భావిస్తారు. క‌నుక వెండి ఉంగ‌రాన్ని ధ‌రిస్తే ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Advertisement

చేతికి ఎన్ని ఉంగరాలున్నా..ఒకటి వెండిదై ఉండాలని కూడా చెబుతుంటారు. చేతికి వెండి ఉంగరం ధరించడం వల్ల, ముఖ్యంగా చిటికిన వేలుకు వెండి ఉంగరం ధరిస్తే అంతే మంచే జరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణలు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిటికెన వేలుకి వెండి ఉంగరం పెట్టుకుంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి .వెండి శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రిస్తుంది. దీనితో పాటు, కఫ, పిత్త, వాత సమస్యను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అందుకే సాధారణ జీవితంలో వెండికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Follow this link for more Updates:- Bigtv

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×