E-Paper
Advertisement

TTD:అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల

TTD:అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల
Advertisement

TTD:తిరుమల శ్రీవారి అంగ ప్రదక్షణ టికెట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. వచ్చే ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను ఇవాళ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను చెప్పింది. ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగ ప్రదక్షణ టోకెన్ల జారీని నిలిపివేసింది. తాజాగా ఈ మళ్లీ టోకెన్ల జారీని ప్రారంభించనుంది.

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చు.

అంగప్రదక్షణ టోకెన్లు ఉన్న భక్తులు రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం ఆచరించి తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా వెళ్లాలి. రిపోర్టింగ్ సమయం రాత్రి ఒంటి గంట కాబట్టి.. ఆ సమయానికే క్యూ లైన్ దగ్గరకు చేరుకోవాలి. బుకింగ్ టికెట్, ఐడిని చెక్ చేసిన అనంతరం.. భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాల్లోకి ప్రవేశం ఉం

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×