E-Paper
Advertisement

Ganesh Chaturthi 2024: ఈ గణపతి మంత్రాలతో మీ కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయ్

Ganesh Chaturthi 2024: ఈ గణపతి మంత్రాలతో  మీ కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయ్
Advertisement

Ganesh Chaturthi 2024: భాద్రపద శుక్ల చతుర్థి రోజు వినాయకుడు జన్మించాడు. గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నాము. వినాయక చవితి రోజు చాలా మంది ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని పూజలు నిర్వహిస్తారు. వినాయకుడి అనుగ్రహంతో వారి సమస్యలు అన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇదిలా ఉంటే విఘ్నాలు తొలగించే వాడు విఘ్నేశ్వరుడని చెబుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను గణపతి తొలగిస్తాడని నమ్ముతారు.

వినాయకుడిని ప్రతిష్టించినప్పుడు ఉద్యోగం, వ్యాపారం,శాంతి , కుటుంబ సమస్యల కోసం కొన్ని రకాల మంత్రాలను పఠించడం వల్ల అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈ మంత్రాలను పఠించడం వల్ల కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అంతే కాకుండా కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

Advertisement

గణపతి మంత్రాలను పఠించడం వల్ల గణపతి భక్తుల కోరకలను నెరవేరుస్తాడు. చతుర్థి రోజు వినాయకుడికి పూజా కార్యక్రమం నిర్వహించి ఇష్టమైన పిండి వంటలు సమర్పించి వినాయకుడి మంత్రాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల గణపతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు.

జీవితంలోని సమస్యలు తొలగిపోవడానికి మంత్రాలు..

Advertisement

మంత్రం1 : వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !

ఈ మంత్రం చతుర్థి రోజు పఠించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మీ లక్ష్యం వైపు నిర్థిష్టమైన ప్రణాళికతో మీరు ముందుకు వెళతారు. అంతే కాకుండా వినాయకుడి అనుగ్రహంతో మీ జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా లాభాలను పొందుతారు. మీలో  ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనులపై దృష్టి పెడతారు. మీపై ఉన్న చెడు దృష్టిని ఈ మంత్రం పఠించడం వల్ల తొలగిపోతుంది.

Also Read: 2 రోజుల పాటు చతుర్థి తిథి.. గణేష్ స్థాపనకు ఏ సమయం అనుకూలంగా ఉండనుంది ?

మంత్రం 2: ఓం ఏకదంతాయ విద్ధామహే , వక్రతుండాయ ధీమహి, తన్నో దంతి ప్రచోదయాత్ !

ఈ గణపతి మంత్రం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సమయంలో పఠించడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. పరీక్షల సమయంలో కలిగే ఆందోళనలు తగ్గించడంతో పాటు సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ మంత్రం పఠించాలి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×