E-Paper
Advertisement

Thursday Sentiment:- గురువారం లక్కీ డే గా మారుతుందిలా…

Thursday Sentiment:- గురువారం లక్కీ డే గా మారుతుందిలా…
Advertisement

Thursday Sentiment:- ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడేందుకు గురువారం ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వాస్తు పండితులు. ఆర్థిక ఇబ్బందులు నుండి కుటుంబ సమస్యల వరకు ప్రతి దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. గురువారం నాడు శివాలయానికి వెళ్లి శివుడిని పూజించి కొబ్బరికాయ ని తీసుకెళ్లి శివలింగం మీద పెట్టి.. ఆ కొబ్బరికాయని బీరువాలో పెడితే చాలా మేలు కలుగుతుంది. ముఖ్యమైన రోజుల్లో ఆ కొబ్బరికాయని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు.

విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తులసి దళాలని గురువారం నాడు పెట్టి పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. తులసి దళాలతో పాటు పూలతో కూడా మీరు పూజ చేయండి పూజ అయ్యాక తులసి దళాలని పువ్వులని తీసుకువచ్చి బీరువాలో పెట్టండి.చైత్ర పూర్ణిమనాడు సత్యనారాయణ స్వామిని పూజిస్తే చాలా మంచి కలుగుతుంది. అలానే వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు నుండి కూడా బయటపడొచ్చు.

Advertisement

గురువారం నాడు విష్ణుమూర్తికి తాంబూలంలో పెట్టే చెక్క ని పెట్టి పూజించిన తర్వాత కొంచెం గంధం తిలకాన్ని పెట్టి బీరువాలో పెట్టుకుంటే సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి గురువారం నాడు ఈ విధంగా మీరు అనుసరించండి.గురువారం నాడు ఎర్రటి క్లాత్ ని కూడా మీరు బీరువాలో పెడితే చాలా మంచిది గురువారం నాడు కలశం కింద ఎర్రటి గుడ్డను పెట్టి ఆ తర్వాత ఆ క్లాత్ ని మీరు బీరువాలో ఉంచితే చాలా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×