BigTV English
Advertisement

Shani drishti: జూలై 12వ తేదీ వరకు ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

Shani drishti: జూలై 12వ తేదీ వరకు ఈ రాశుల వారు తస్మాత్ జాగ్రత్త..

Shani drishti: కుజుడు ప్రస్తుతం తన సొంత రాశిచక్రం అయిన మేషరాశిలో ఉన్నాడు. జూలై 12 వరకు మేషరాశిలోనే ఉండబోతున్నాడు. మేషరాశిలో కుజుడు ఉండటం వల్ల శని తృతీయ గ్రహం మీద పడుతోంది. అంగారకుడి కంటే శనిగ్రహం చాలా ప్రమాదకరమైనది, ఇది 5 రాశులపై చాలా అశుభకరమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.


కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి అంగారకుడిపై శని మూడవ దృష్టి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో నష్టం ఉంటుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఈ సమయంలో ఓపికతో ఉంటే అన్ని సర్దుకుంటాయి.


కన్య రాశి

ఈ రాశి వారు ఎంత కష్టపడినా కూడా తక్కువ ఫలితాలను పొందవలసి ఉంటుంది. కానీ నిరాశ పడకూడదు. సమయం సానుకూలంగా మారే వరకు వేచి ఉండాలి. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

తులా రాశి

ఈ సమయాన్ని ఓపికగా తీసుకోవాలి. ఆస్తికి సంబంధించిన విషయాలు సంక్లిష్టంగా మారవచ్చు. దీంతో ఇంట్లో టెన్షన్ పెరుగుతుంది. అవివాహితులు వివాహం కోసం కొంతకాలం వేచి ఉండాలి.

వృశ్చిక రాశి

ఈ 20 రోజులు ఈ రాశి వారికి కష్టాలు ఉంటాయనే చెప్పాలి. సమస్యలు వస్తాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కెరీర్‌లో కొన్ని నిరుత్సాహకరమైన ప్రతిపాదనలు లేదా వార్తలను పొందవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.

మకరరాశి

పని ఒత్తిడి పెరుగుతుంది. పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. ఖర్చులు పెరగవచ్చు. డబ్బు కొరత ఉండవచ్చు. సంబంధాలు చెడిపోవచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలను తెచ్చి పెడతాయి. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Tags

Related News

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Big Stories

×