E-Paper
Advertisement

Ketu Transit: హస్తా నక్షత్రంలోకి కేతువు.. 63 రోజులు ఈ రాశుల వారికి అన్నీ లాభాలే

Ketu Transit: హస్తా నక్షత్రంలోకి కేతువు.. 63 రోజులు ఈ రాశుల వారికి అన్నీ లాభాలే
Advertisement

Ketu Transit In Hasta Nakshatra: రాహు,కేతువుల సంచారం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల్లో జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం వైపు అంటే వ్యతిరేక దిశలో కదులుతారు. కేతు సంచారం వల్ల రాశుల జీవితాలపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది .ఇప్పుడు కేతువు నక్షత్రం మారింది. కేతువు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీంతో 63 రోజుల పాటు కొన్ని రాశుల వారికి లాభాలు కలుగుతాయి. కేతువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. కేతువు అశుభగ్రహమని కూడా అంటారు.

శని, రాహువు, కేతువులు కూడా ప్రజల జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
నీడ గ్రహం అయిన కేతువు జూలై 6వ తేదీ నుంచి హస్తా నక్షత్ర మూడో దశను వదిలి రెండవ దశలోకి ప్రవేశించాడు. కేతువు నక్షత్రం మార్పు మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపుతుంది. మూడు రాశుల వారు కేతు సంచారం వల్ల ప్రయోజనాలను పొందుతారు. దీని వల్ల వారి జీవితంలో అపారమైన సంపద, విజయాలు పొందుతారు.
మేష రాశి:
హస్తా నక్షత్రంలో కేతువు సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనేక పనుల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కెరీర్లో పురోగతి లభిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచే అవకాశాలు కూడా పొందుతారు. వివాహలకు ఇది సమయం మంచిది. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఈ కాలంలో పెండింగ్‌లో ఉన్న నిధులు వాపసు వస్తాయి. ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మీ కలలు కూడా నిజమవుతాయి.
వృషభ రాశి:
హస్తా నక్షత్రంలో కేతు సంచారం వల్ల వృషభ రాశి వారికి జీవితంలో శుభం కలుగుతుంది. ఈ కాలంలో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం ఉంది. కష్టమైన పనుల్లో విజయం సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి. సమాజంలో భారీగా గౌరవం, కీర్తి పెరుగుతాయి. కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×