E-Paper
Advertisement

Venus Transit in Cancer: కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే.. డబ్బు!

Venus Transit in Cancer: కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం.. ఈ మూడు రాశుల వారికి డబ్బే.. డబ్బు!
Advertisement

Venus Transit in Cancer: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భౌతిక ఆనందం, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు జూలైలో రెండుసార్లు రాశి మార్పు చెందనున్నాడు. ఫలితంగా శుక్రుడు జూలై 7న చంద్రుని సొంత రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో జులై 3 న సూర్యుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చిలో రెండు సార్లు శుక్రుడు రాశి మారడం చాలా ముఖ్యమైందిగా పరిగణిస్తారు. అందుకే ఈ కాలంలో రాశుల అదృష్టం ఎక్కువగా ఉండి ఊహించని ఆర్థిక లాభం పొందుతారు.

గ్రహాల సంచారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మార్పులకు కారణమవుతుంది. ఒక గ్రహం ఒక రాశిలోకి వెళ్లినప్పుడు పలు రాశులలో జన్మించిన వారి జీవితాల్లో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు పాజిటివ్‌గా లేదా నెగెటివ్ గా ఉంటాయి. శుక్రుడు జూలై 7న చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. దీంతో జూలై 31న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్చిలో రెండు సార్లు శుక్రుడు రాశి మారడం చాలా ముఖ్యమైంది. పలితంగా పలు రాశుల వారికి ధన లాభం కలుగుతుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కర్కాటకం రాశి:
శుక్రుడి రాశి మార్పు కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. శుక్రుడు కర్కాటక రాశి పన్నెండవ ఇంటిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అంతేకాకుండా డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఏ పని చేసినా అందులో మీ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఊహించని ధనలాభం కూడా పొందుతారు. ఉద్యోగ, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా దాంపత్య జీవితం కూడా మెరుగుపడుతుంది.

Also Read: ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త.. వచ్చే ఏడాది వీరికి అస్సలు కలిసిరాదు

Advertisement

మేషరాశి:
ఈ రాశి వారికి శుక్రుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుంచి నాలుగో ఇంటికి మారనున్నాడు. ఫలితంగా ఈ సమయంలో మీరు భౌతిక ఆనందాలు పొందుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుతారు. గౌరవం, ప్రతిష్టలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

తులారాశి:
శుక్రునిరాశిలో మార్పు తులా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడి సంచారం సమయంలో వ్యాపారంలో మీరు మంచి లాభాలు పొందుతారు. డబ్బు, ఆస్తి మొదలైన వాటిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×