E-Paper
Advertisement

Weekly Horoscope: సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు వారఫలాలు

Weekly Horoscope: సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు వారఫలాలు
Advertisement

Weekly Horoscope: సెప్టెంబర్ రెండవ వారం గజకేసరి యోగంతో ప్రారంభం అవుతుంది. ఈ వారం ప్రారంభంలో చంద్రుడు వృశ్చిక రాశిలో, బృహస్పతి వృషభ రాశిలో ఉంటారు. ఈ రెండు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. వృషభ, మిథున రాశుల వారికి ఇది సంపద , వృత్తిలో విజయం, జీవితంలో సంతృప్తిని కలిగిస్తుంది. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి ఆర్థిక , ఉద్యోగ, వ్యాపార , కుటుంబం వృత్తి పరంగా ఎలా ఉంటుంతో తెలుసుకుందాం.

మేషరాశి: మేష రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని విబేధాలు తొలగిపోతాయి. సంతృప్తిని వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వారం ఓర్పుతో కూడిన ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి.

Advertisement

వృషభ రాశి: ఈ వారం వృషభ రాశి వారికి ఆఫీసు పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఆర్థికంగా ఇది అనుకూల మైన సమయం. ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈ వారం ప్రయాణాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. వారం చివరి నాటికి భవిష్యత్తును దృష్టి పెట్టుకుని తీసుకున్ని నిర్ణయాలు సరియైనవే.

మిథున రాశి: మిథున రాశి వారికి ఈ వారం కలిసివస్తుంది. ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేందుకు అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో ఆచరణాత్మక నిర్ణయం మీకు సంతృప్తిని ఇస్తుంది.

Advertisement

Also Read: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

కర్కాటక రాశి: ఈ వారం కర్కాటక రాశి వారికి పనిలో పురోభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక లాభాల కోసం అనేక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. ప్రయాణాలకు దూరంగా ఉండటం వల్ల మంచి వార్తను వింటారు. ఈ సమయంలో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పన శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. కుటుంబంలో అనవసరమైన ఒత్తిడి నివారించండి. జీవితంలో ఆనందం ,శ్రేయస్సులు కలుగుతాయి. వారాంతంలో మీ ప్రియమైన వారి సమక్షంలో ఆహ్లాదకరంగా ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ వారం విజయం ఆనందం పెరుగుతుంది. మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా జీవింలో ఎదిగేందుకు ఇది మంచి సమయం. మీ జీవన శైలిలో కొన్ని మార్పులు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. స్వంత ఆలోచనలు ఏర్పరుచుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×