E-Paper
Advertisement

Sun Temple in Secunderabad:సికింద్రాబాద్ లో సూర్యదేవాలయం ఎక్కడుంది….

Sun Temple in Secunderabad:సికింద్రాబాద్ లో సూర్యదేవాలయం ఎక్కడుంది….
Advertisement

Sun Temple in Secunderabad:సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపుతాడు. సాయంకాలం విష్ణురూపంగా వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు. సౌరమానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి.

అరుదుగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి మన సికింద్రాబాద్ లో ఉంది. తిరుమలగిరిలో ప్రకృతి అందాల మధ్య విశాలమైన ఆహ్లాదకర వాతావరణంలో ఆలయం ఉంది. సూర్య శరణ్ దాస్ మహరాజ్ అనే భక్తుడికి సూర్య భగవనాడు స్వయంభువుగా దర్శనమిచ్చి తన దేవాలయాన్ని నిర్మించాలని ఆదేశించాడట. స్వామి ఆదేశాల ప్రకారం 1959లో ఈ ఆలయాన్ని నిర్మించారు.

Advertisement

రథసప్తమి రోజు ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. 12 ఆదివారాల పాటు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికల నెరవేరుతాయని నమ్మకం. ఈగుడిలో మరగత గణపతి, శివాలయం సరస్వతి ఆలయం నాగదేవతాలయం కూడా ఉన్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×