BigTV English

Ashtami Day Specialty : అష్టమి రోజే అమ్మ వారికి పూజ ఎందుకు?

Ashtami Day Specialty : అష్టమి రోజే అమ్మ వారికి పూజ ఎందుకు?


Ashtami Day Specialty :పరమశక్తి స్వరూపణి అయిన అమ్మవారికి పూజ ఏదైనా విశేషమైన ఫలితం ఉంటుంది. అందులోను అష్టమి రోజు అమ్మ ఆరాధనకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగతా దేవతల పూజకటే అమ్మవారి పూజి పూజ శక్తివంతమైనవి . మోక్షసాధనకి అమ్మ వారి పూజి మించిన మరో మార్గం లేదు. సునాయసంగా ఉపాసించడానికి ఉన్న అత్యంత శక్తివంతమైన విధానాలలో సిద్ధ కుంజికా స్తోత్రం ఒకటి .పరమేశ్వరుడే స్వయంగా ఈ స్త్రోత్రాన్ని అమ్మవారికి చెప్పారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ స్త్రోతాన్ని భక్తితో పాటిస్తే తీరని కోరికలు ఉండవంటే అతియోశక్తి కాదు. ధర్మ బద్ధంగా ఉండే వాటికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది.

దుష్టత్వంతో ఇతరులకి కీడు చేయాలన్న ప్రయోగించిన మంత్ర , తంత్ర ప్రయోగాలని ఈ స్త్రోత్త్రం నిర్వీర్యం చేస్తుంది . నష్టాలతో వ్యాపారం చేస్త్తూ జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న వారికి దేవీ స్తుతి మించిన పరిష్కారం మార్గం ఇంకోటి లేదు. నిజమైన భక్తితో పఠించిన వారికి తీరని కోరికలు అనేవి ఉండవు . దేవీ అనుగ్రహం వల్ల ఇంట్లో దరిద్రం పారద్రోలబడుతుంది. గ్రహణ సమయంలో ఈ సిద్ధ కుంజికా స్తోత్రాన్ని పఠిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతుంటాయి. పితృ దోషం కూడా పోతుంది.


ఈ స్తోత్రాన్ని చేయకుండా చేసే దేవీ పారాయణాలూ ఫలితాలలను కూడా ఇవ్వవని అంటారు. కుంజికా స్తోత్ర పారాయణ చేయడం గొప్ప ఫలితాలని అనుగ్రహిస్తుంది . ప్రతి అష్టమినాడూ ఆచరించడం అమ్మ అనుగ్రహాన్ని అందిస్తుంది .దుర్గా నవరాత్రుల్లో కూడా మంత్రాన్ని పఠించాలి.

Related News

New Home Vastu: కొత్త ఇల్లు కొంటున్నారా ? ఈ వాస్తు నియమాలు చెక్ చేయండి, లేకపోతే అంతే సంగతి !

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Big Stories

×