E-Paper
Advertisement

Shukra Nakshatra Transit 2024: శుక్రుడి రాకతో ఈ 4 రాశుల వారి ఇల్లంతా డబ్బు మయం.. ఏ రాశి వారి కంటే..?

Shukra Nakshatra Transit 2024: శుక్రుడి రాకతో ఈ 4 రాశుల వారి ఇల్లంతా డబ్బు మయం.. ఏ రాశి వారి కంటే..?
Advertisement

Shukra Nakshatra Transit 2024: హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతీ గ్రహం రాశులను మారుస్తూ ఉంటుంది. ఈ తరుణంలో సంపద, ఐశ్వర్యం, ప్రేమకు కారకుడైన శుక్రుడు ప్రతినెలా తన రాశిని మారుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న శుక్రుడు జూన్ 7వ తేదీ ఉదయం 8.25 గంటలకు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత జూన్ 18 తెల్లవారుజామున 4:51 గంటల వరకు శుక్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడు మృగశిర నక్షత్రంలో 11 రోజులు మాత్రమే ఉంటాడు. అయితే అదే రోజుల్లో 4 రాశుల భవిష్యత్తును మారుస్తుంది. మరి అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:

Advertisement

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని రాశి మార్పు ఈ రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇవ్వనుంది. అధికారులను మీ పనిలోని చాకచక్యంతో ఆకట్టుకుంటారు. పనిలో జీతం పెరుగుదల కూడా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల వల్ల అన్ని సమస్యలు తొలిగిపోతాయి.

మిథున రాశి :

Advertisement

శుక్రుడు ఈ వ్యక్తులకు సంపద, శ్రేయస్సును ఇస్తాడు. జీవితంలో కష్టపడి బాగా పనిచేసే వారికి, ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. పదోన్నతులు, వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు పెద్ద లాభాలను పొందవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది.

కన్యా రాశి :

మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు సంచరించడం వల్ల కన్యారాశి వారికి కూడా శుభం కలుగుతుంది. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో కూడా చాలా లాభం ఉంటుంది. కష్టానికి నాలుగు రెట్లు ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి కూడా శుక్రుడు రాశి మార్పు శుభప్రదం కానుంది. వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మంచి సమయం ఉంటుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×